Bombay High Court Recruitment Out 2025:
బొంబాయి హైకోర్టులో పని చేయడానికి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ కి అవకాశం కల్పిస్తూ 10rh, any degree అర్హతలు ఉన్నటువంటి వారి కోసం అదిరిపోయే నోటిఫికేషన్ వచ్చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు గుమస్తా డ్రైవర్ స్టెనోగ్రాఫర్ వంటి జాబ్స్ అనేవి బాంబే హైకోర్టులో పని చేయడానికి విడుదల చేశారు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు డిసెంబర్ 15 నుంచి జనవరి 5వ తేదీ వరకు కూడా సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీకు సమయం ఉంచారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 2381 పోస్టులు మొత్తంగా విడుదల చేయడం జరిగింది. కనీసం 18 నుంచి 43 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా బొంబాయి హైకోర్టు ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఛాన్స్.
ఈ పోస్టులకు సంబంధించి 56,000 నుంచి ₹1,70,000 మధ్యలో జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి సంబంధించిన సెలక్షన్ ఏవిధంగా ఉంటుంది అంటే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మీకు షార్ట్ హ్యాండ్ డిక్టేషన్ టెస్ట్ మరియు టైపింగ్ టెస్ట్ వంటి స్కిల్ టెస్ట్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. దాని ఆధారంగా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
బాంబే హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మనకు ఈరోజే అధికారికంగా బంపర్ వేకెన్సీస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇటువంటి జాబ్స్ కి ఆల్ ఇండియన్స్ అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు.
Age:
బాంబే హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనీసం 18 నుంచి గరిష్టంగా 43 సంవత్సరాలు వయసు కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Salary :
ఏం బాంబే హైకోర్టు ఉద్యోగాలకు ఎంతదైన వారికి పోస్ట్ ఆధారంగా 56,000 నుంచి ₹1,77,000 మధ్యలోనే జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
25,000+ కానిస్టేబుల్ జాబ్స్ | SSC 25000 Vacancies Out 2025 | 10th Base Jobs 2025
Selection process :
బాంబే హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో స్కిల్ టెస్ట్ వీలైతే ఒక పరీక్ష కూడా పెట్టి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
బాంబే హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ థి ఏదైనా విషయానికి వస్తే డిసెంబర్ 15 నుంచి జనవరి 5వ తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
Apply process :
బాంబే హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ అనేది ఉంటుంది చెక్ చేసుకుని మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని అప్లై చేసుకోండి.