BRO 542 Vacancies Out 2025:
బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ – BRO నుంచి మనకి అధికారికంగా 542 పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా మనకు వాహన అంటే వెహికల్ మెకానిక్, పెయింటర్ వంటి జాబ్స్ ఉన్నాయి.

ఈ జాబ్ కి మీరు అప్లై చేయడానికి సంబంధించి అక్టోబర్ 11 నుంచి నవంబర్ 24 వరకు కూడా ఛాన్స్ ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు కూడా 50 రూపాయలు మాత్రమే ఇచ్చారు. మీరు అప్లై చేయడానికి కనీసం క అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
18 నుంచి 27 సంవత్సరాలు మధ్య వయసు ఎవరికైతే ఉందో అటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ₹19,900 /- to ₹83,200/-వరకు కూడా మీకు జీతాలు అనేది చెల్లించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఫస్ట్ మీకు పరీక్ష అనేది ఉంటుంది తర్వాత వైద్య పరీక్షలు ఉంటాయి మెడికల్ టెస్ట్లు ఉంటాయి ఫిసికల్ ఈవెంట్స్ ఉంటాయి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లు ఉంటాయి మరియు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు, ఇక ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
👉Organisation:
బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ – BRO మంచి మనిషి అధికంగా బంపర్ వేకెన్సీ ఇస్తా కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. చాలా అరుదుగా ఇటువంటి జాబ్స్ అనేది విడుదల చేస్తూ ఉంటారు కాబట్టి చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు.
👉Age:
18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ ఉద్యోగాలకు కనీసం నీకు పోస్ట్ నాదరంగా చేసుకొని 10th / ITI క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి వీలు కలిగించారు.
👉Vacancies:
బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ లో భాగంగా మనకు వెహికల్ మెకానిక్, పెయింటర్ అనే జాబ్స్ చేయడం జరిగింది. ఎవరికైతే ఏ విభాగం ఇంట్రెస్ట్ ఉందో వారు కచ్చితంగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి.
👉Salary:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే గనుక ₹19,900 /- to ₹83,200/- జీతాలు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే అక్టోబర్ 11 నుంచి నవంబర్ 24 మధ్యలో మీరు అప్లై చేసుకోవచ్చు.
👉Selection Process:
ఈ యొక్క ఉద్యోగ సెలక్షన్లో భాగంగా మనకు ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఫిజికల్ మెజర్మెంట్స్ చెక్ చేస్తారు డాకుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసి అప్పుడు మాత్రమే జాబ్ ఇస్తారు.
👉Apply Process:
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించి అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ వివరాలు క్షుణ్ణంగా చదువుకొని అప్పుడు మాత్రమే మీరు దరఖాస్తులనేవి స్టెప్ బై స్టెప్ పెట్టుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.