BSF IB Recruitment 2025:
Border Security Force – BSF నుండి 8575 పోస్టులకు BSF IB Recruitment 2025 వచ్చింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి వీటి వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మీకు క్వాలిఫికేషన్ అర్హతలు ఉన్నట్లయితే అప్లై చేసుకోండి.
ఈ BSF IB Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి ఇందులో మనకు కానిస్టేబుల్ మరియు ట్రేడ్స్ మాన్ టెక్నికల్ స్టాఫ్ అనే జాబ్స్ అనేవి ఉన్నాయి. అంటే వీటిలో మనకు మెకానిక్ డ్రైవర్ ఎలక్ట్రిషన్ మొదలైన పోస్టులు కూడా ఉంటాయి.
10th, ITI వంటి క్వాలిఫికేషన్ ఉండి కనీసం 18 నుంచి 23 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ అప్లై చేసుకోవచ్చు.. ఇందులో మీకు శరీరంగా పెట్టు కూడా కచ్చితంగా ఉండాలి.
సెలెక్ట్ అయితే మీరు చాలగానే జీవితం 21 వేలకు పైగానే ఉంటుంది. సెలెక్షన్లో మీకు ఫిసికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేసి ఎగ్జామ్ పెడతారు తర్వాత ఫైనల్ గా మెడికల్ చెక్ అప్ చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆగస్టు 24 వరకు అప్లై చేయాలి.
👉 Organization Details:
Border Security Force – BSF నుండి అధికారికంగా ఈ BSF IB Recruitment 2025 జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జాబ్స్ కి అప్లై చేయొచ్చు.
SBI లో 5180 Clerk జాబ్స్ భర్తీ
👉 Age:
18 నుంచి గరిష్టంగా 23 సంవత్సరాలు వరకు కనీసం మీకు వయస్సు ఉన్నట్లయితే కనుక మీరు ఈ యొక్క బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనే ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అయితే వీటితో పాటు మీకు రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి.
SC, ST – 5 Years
OBC – 3 Years
👉Education Qualifications:
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో మీకు చాలా రకాలు జాబ్స్ అనేవి ఉన్నాయి. అయితే వీటిలో భాగంగా మీకు పోస్ట్ ను ఆధారంగా చేసుకొని 10th, ITI అర్హతలు కలిగి మీరు శరీరం గా Fit గా ఉన్నట్లయితే అప్పుడు అప్లై చేసుకోవచ్చు.
👉 Vacancies:
ఈ BSF IB Recruitment 2025 ద్వారా మనకు చాలా రకాలు జాబ్స్ అనేవి వదిలారు. అందులో భాగంగా 8575 వేకెన్సీస్ ఉన్నాయి. వీడియో మనకి వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి అనగా ఇందులో మనకు కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి దాంతో పాటు ట్రేడ్స్ మ్యాన్ ఉద్యోగాలు ఉన్నాయి, టెక్నికల్ స్టాఫ్ అని జాబ్స్ కూడా ఉన్నాయి.
👉Salary:
ఇందులో జీతాలు అనేవి నీకు స్టార్టింగ్ లో 21,000/- నుంచి మొదలవుతాయి పోస్టును ఆధారంగా చేసుకొని 30,000 వరకు కూడా జీతాలు అనేవి వెళ్తాయి.
👉Important Dates:
ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ వరకు జూలై 23వ తేదీన వచ్చింది మరియు అప్లికేషన్స్ అనేది జులై 26 నుంచి ఆగస్టు 25 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.
👉Selection Process:
ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బాట సెక్యూరిటీ ఫోర్సు ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిటిలో మీకు ప్రధానంగా రాత పరీక్షలు ఉంటుంది. తర్వాత క్వాలిఫై అయిన వారికి డిస్క్రిప్టివ్ గా పేపర్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక తర్వాత మీకు ఫిసికల్ టెస్ట్లు ఉంటాయి మరియు ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చూస్తారు. మెడికల్ చెక్ అప్ చేసి జాబ్ ఇస్తారు.
👉Apply Process:
ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ ముందుగా చదువుకున్న తర్వాత మీకు ఆసక్తి ఉన్న పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకొని అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.