BSNL Senior Executive Jobs 2025:
Bharat sanchar Nigam limited – BSNL నుండి ఇప్పుడే 120 పోస్టులకు సంబంధించిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. కావలి ఎవరికైతే అవకాశముందో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోండి.

Qualification :
BSNL లో విడుదల చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు సంబంధించిన క్వాలిఫికేషన్ చేసుకున్నట్లయితే కనుక BE, BTECH అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
BSNL లో విడుదల చేసినటువంటి ఈ యొక్క సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి 120 పోస్టులు మొత్తం గా ఉన్నాయి.
సీనియర్ ఎగ్జిక్యూటివ్ (TELECOM) – 95
సీనియర్ ఎగ్జిక్యూటివ్ (Finance) – 25
రైల్వే లో 2,569 JE జాబ్స్ విడుదల | RRB JE Notification 2025 | Central Govt Jobs 2025
Salary :
BSNL లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా నేలకు చూసుకున్నట్లయితే ₹24,900/- to ₹50,000/- ప్రతినెలా ఇవ్వడం జరుగుతుంది.
Age:
BSNL ఉద్యోగలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం 21 నుంచి 30 సంవత్సరాలు వయస్సు అనేది మార్చ్ 31, 2025 నాటికి ఖచ్చితంగా ఉండాలి వారు మాత్రమే అప్లై చేయాలి.
Fee:
BSNL పోస్టులకు సంబంధించి నీకు ఏ విధమైన దరఖాస్తు ఫీజు లేరు ఉచితంగా నే మీరు వెళ్లొచ్చు అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు.
Selection process :
BSNL లో సెలక్షన్ ఏవిధంగా ఉంటుందంటే ముందు మీకు కంప్యూటర్ హాజరైతే పరీక్ష అనేది పెడతారు. పరీక్ష అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ పెట్టి జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Other details :
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన అప్లికేషన్ తేదీలు ఇంకా ఇవ్వలేదు ఆఫీసర్ వెబ్సైట్లో త్వరలో పెడతాము అని చెప్పి చెప్పడం జరిగింది..