Cactus Intern Jobs 2026:
Cactus company నుండి ఇప్పుడే మనకు ప్రోడక్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన Intern జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
12th అర్హత తో Govt అసిస్టెంట్ జాబ్స్ | NIB Assistant Recruitment 2026 | Central Govt Jobs in Telugu
Any degree అర్హతలతో మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది. Freshers కూడా ఎలిజిబులిటీ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
వర్క్ లొకేషన్ మీకు ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు అంటే రిమోట్ పొజిషన్ అని నోటిఫికేషన్ డీటెయిల్స్ లో క్లియర్ గా ఇచ్చారు. దీనిలో భాగంగా ఆల్ ఇండియన్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది.
Job Description :
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు చేయాల్సింది డ్యూటీస్ ఏంటి అంటే కనుక మీరు ప్రోడక్ట్ టీం తో పాటు వర్క్ చేస్తూ వాళ్లకి సపోర్ట్ గా ఉండాలి.
మీరు ఇంజనీరింగ్ డిజైన్ మరియు కస్టమర్ సర్వీస్ టీమ్స్ తో పాటు కోఆర్డినేట్ చేస్తూ డైలీ రొటీన్ అనేది కంప్లీట్ చేయాలి.
నీకు ఎంఎస్ ఎక్సెల్ మరియు డేటా విజువలేషన్ టూల్స్ పైన అవగాహన ఉండాలి. SQL నాలెడ్జ్ కూడా డేటా ఎనాలసిస్ కోసం తెలిసి ఉండాలి.
CACTUS కంపెనీ యొక్క వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చున్నంగా ఇచ్చారు మొత్తం అన్ని కూడా చదువుకున్న తర్వాత ఉచితంగానే దరఖాస్తులు పెట్టుకొని వారు పెట్టుకోవచ్చు.