ఇవి సపోర్ట్ జాబ్స్ | CACTUS Recruitment out 2026 | Customer Support Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CACTUS Recruitment out 2026:

CACTUS company నుండి Contractor customer service సంబంధించినటువంటి జాబ్ కి కాంటాక్ట్ విధానంలో నోటిఫికేషన్ రావడం జరిగింది.

Any degree కనీస క్వాలిఫికేషన్ ఉన్నట్టువంటి కాంగ్రెస్ అందుకు అప్లై చేయుచు. ఇవి రిమోట్ జాబ్స్ మరియు కస్టమర్ సర్వీస్ సంబంధించినటువంటి పోస్టులు.

10th అర్హతతో హాస్పిటల్లో జాబ్స్ | Govt Hospital Jobs 2026 | 10th Base Jobs

Job Details :

Cactus company నుండి మనకి Customer Service వే భాగంలో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడు మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు ఇక్కడ క్లైంట్స్ తో కాంటాక్ట్ లో ఉండాల్సి ఉంటుంది మరి వాళ్ళకి సంబంధించి ఏమని చూసి వస్తే చార్ట్ అవుట్ చేయవలసి ఉంటుంది.

ఇవి ఆరు నెలల పాటు ఇంకో రిమోట్ జాబ్స్ మరియు కాంట్రాక్టు విధానంలో తీసుకుంటారు. మీ పర్ఫామెన్స్ ఆధారంగా నీకు ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ప్రతి వారంలో రెండు రోజులు సెలవు ఉండుతుంటే వారంలో ఐదు రోజులు మాత్రం మీరు వర్క్ చేయవలసి ఉంటుంది.

షిఫ్ట్ అనేది మీకు ప్రతిరోజు కూడా తొమ్మిది గంటలపాటు షిఫ్ట్ అనేది ఉంటుంది.

Responsibilities :

  •  మీరు ఫోన్, wev, email support కస్టమర్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి వాళ్ళ యొక్క issue కి మీరు సాల్వ్ చేయాలి.
  •  మీరు ప్రతిరోజు ఫోన్ పర్సనల్ మాట్లాడుతూ కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేసి ఇష్యూ ని మీరు solve చేయవలసి ఉంటుంది.
  •  ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మీరు ఇచ్చినటువంటి టాస్కులు అన్నీ కూడా కంప్లీట్ చేయాలి.

Skills :

  •  మీకు ఎక్స్లెంట్ ప్రొఫెషనల్ ఓరల్ మరియు బ్రిటన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ తెలిసినవి కచ్చితంగా ఉండాలి.
  •  ఫుల్ గా మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
  •  ఇష్యూనే త్వరగా సాలు చేయగలిగే స్కిల్ ఉండాలి
  •  కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చి ఉండాల
  • freshdesk, zendesk సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాలి

మీరు అప్లికేషన్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు అయితే డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీరు అప్లికేషన్స్ ఉచితంగానే సబ్మిట్ చేయొచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!