Canara Bank Trainee Recruitment 2025:
కెనరా బ్యాంకు నుండి ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ ఇప్పుడే కొత్తగా వచ్చింది. కావున మీకు ఇంట్రెస్ట్ బటే కనక మీరు అప్లై చేయండి.
కెనరా బ్యాంకు సెక్యూరిటీ లిమిటెడ్ వారి ద్వారానే ఈ జీబ్స్ విడుదల చేశారు.ఈ జాబ్స్ కి ఎంపిక అయితే మీకు ₹22,000/- నెల జీతం ఉంటుంది.
Other Details:
20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు వరకు అటువంటి వారందరూ కూడా ఈ యొక్క పోస్టులకు మీరు అప్లై చేయవచ్చు. ఈ జాబ్స్ కి కనీసం డిగ్రీ అర్హత ఏదైనా విభాగంలో కనీసం 50% మార్కులు ఉంటే మాత్రమే అప్లై చేయడానికి వీలు ఇచ్చారు. క్యాపిటల్ మార్కెట్ గురించి కాస్త అవగాహన ఉండాలి.
వేరియబుల్ పేమెంట్ కింద రెండు వేల రూపాయలు ఇస్తారు. ఇందులో మనకు మంచి అవకాశం ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ లేదు డైరెక్ట్ గా నీకు సంబంధించిన ఇంటర్వ్యూ అనేది డైరెక్ట్ గా నీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్టర్ లిస్ట్ అనేది షార్ట్ లిస్టు అయిన వారికి ఇస్తారు.
Oct 17th వరకు మీరు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. కావున మీరు తక్షణమే అప్లై చేయండి.