99 వేల జాబ్స్ క్యాలెండరు సిద్ధం | AP Jobs Calendar 2025 | AP Mega Jobs Calendar Good News
AP Jobs Calendar 2025: ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు శుభవార్తగా చెప్పొచ్చు. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మెగా జాబ్ క్యాలెండర్ పై ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే 99 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకుందాం. జాబ్ కేలండర్ ముఖ్యమైన అంశాలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ కాలండర్ ద్వారా భారీ మొత్తంలో ఉన్న వేకెన్సీస్ అన్నీ కూడా మేము ఫిల్ చేస్తాము … Read more