School Dasara Holidays : దసరా సెలవులు ఎప్పటి నుంచి.. పిల్లలకు పండగే పండగ
School Dasara Holidays: మొత్తానికి దసరా పండుగ రానే వచ్చింది. ఈ దసరాకి పిల్లలకి సెలవులు కావాలి అని కోరిక ఉంటుంది. అయితే ఈ దసరా సెలవులో తేదీలలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం మేరకు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు కూడా ఈ సెలవలు అయితే ఎవరు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. దీనికి సంబంధించిన సమాచారం లోకేష్ గారు ట్విట్టర్ … Read more