AP లో 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ జాబ్స్ | APMSRB Recruitment 2024 | Latest Govt Jobs 2024
APMSRB Recruitment 2024: ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల కోసం APMSRB Recruitment 2024 విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా రెగ్యులర్ పోస్టులతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. డిసెంబర్ 13వ తేదీ వరకు మీరు అప్లై చేస్తూనే అవకాశం ఉంటుంది. … Read more