తల్లికి వందనం వాయిదా | Talliki Vandanam Postponed | Akhiljobs.com
తల్లికి వందనం వాయిదా: Talliki Vandanam Postponed – తల్లికి వందనం 2వ విడత వాయిదా పడింది. యాక్చువల్ గా జులై 5న రిలీజ్ కావాల్సిందే. కానీ జూలై 10న రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా పిల్లలకు సంబంధించి తల్లికి వందనం అనేది రెండో విడతగా ఈనెల 5వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ ప్రభుత్వ నుంచి అధికారిక అప్డేట్ ఏంటంటే జూలై 10వ తేదీన తల్లికి వందనం … Read more