హైకోర్టులో 859 జాబ్స్ | High Court Notification 2026 | Latest Jobs in Telugu
High Court Notification 2026: తెలంగాణ హైకోర్టు సంబంధించి ఈరోజే మనకోసం 859 పోస్టులకు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు ఫీల్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ మరియు కాపీస్టు రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ వంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా 859 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు మరియు పురుషులందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకుని ఛాన్స్ ఉన్నదని చెప్పి … Read more