CCRS లో కొత్త జాబ్స్ | CCRS Notification 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CCRS Notification 2026:

Central council for research in siddha – CCRS నుండి ఇప్పుడే 10+2 / Any Degree అర్హత తో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము.

ఈ జాబ్స్ కి మీరు దరఖాస్తులనేవి ఏప్రిల్ ఒకటి 2026 లోపల ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ సంస్థని తో భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రితో శాఖ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. ఇందిరా భాగంగా మనకు రీసెర్చ్ ఆఫీసర్ రీసెర్చ్ అసిస్టెంట్ మరియు మెడికల్ లాబరేటరీ టెక్నాలజీ, లాబరేటరీ అటెండెంట్ వంటి జాబ్స్ అనేవి మనకు రిలీజ్ చేయడం జరిగింది.

ఈ జాబ్స్ కి ఎంపికైనటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా 35400 నుంచే లక్ష రూపాయలు మధ్యలో జీతాలు అనేవి పోస్ట్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిపి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ కూడా ఇచ్చారు. ఈ జాబ్స్ కి సంబంధించింది మిగతా వివరణ అన్ని కూడా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము.

Organisation :

Central council for research in siddha – CCRS అని కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Age:

Central council for research in siddha – CCRS నుంచి మనకు రిలీజ్ చేసిన ఈ జాబ్స్ కి 18 నుంచి గరిష్టంగా 40 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Vacancies :

Central council for research in siddha – CCRS సంబంధించి మనకు మొత్తంగా చూసుకుంటే 14 పర్మనెంట్ ఉద్యోగాలన్నీ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా మనకు రీసెర్చ్ ఆఫీసర్ రీసెర్చ్ అసిస్టెంట్ మరియు మెడికల్ లాబరేటరీ టెక్నాలజీ, లాబరేటరీ అటెండెంట్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Qualification :

రీసెర్చ్ ఆఫీసర్ రీసెర్చ్ అసిస్టెంట్ మరియు మెడికల్ లాబరేటరీ టెక్నాలజీ, లాబరేటరీ అటెండెంట్ సంబంధించినటువంటి జాబ్స్ అప్లై చేయాలని చూస్తున్నా వాళ్ళకి పోస్ట్ ఆధారంగా చేసుకొని 10th, Any Degree వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేస్తే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Salary :

రీసెర్చ్ ఆఫీసర్ రీసెర్చ్ అసిస్టెంట్ మరియు మెడికల్ లాబరేటరీ టెక్నాలజీ, లాబరేటరీ అటెండెంట్ సంబంధించి సెలక్షన్ అయినటువంటి వాళ్లకి ₹35,400/- to ₹1,12,000/- మధ్యలో మీకు జీతాలు అనేది తరలించడం జరుగుతుంది.

లైబ్రరీ అసిస్టెంట్ Govt జాబ్స్ | OIL Librarian Recruitment 2026 | Central Govt Jobs in Telugu

Selection process :

Central council for research in siddha – CCRS సంబంధించిన సెలక్షన్లో ఫస్ట్ మీకు అప్లై చేసుకున్న కాండిడేట్స్ అందరికీ కూడాను ప్రాతపక్షం ఉంటుంది మరియు ఇంటర్వ్యూ ఉంటుంది అలాగే కొన్ని జాబ్స్ ఏమో స్కేల్ టెస్ట్ కూడా ఉంటుంది అన్నిట్లో కూడా క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది గమనించాలి.

Important Dates :

Central council for research in siddha – CCRS  జనవరి 31 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా దరఖాస్తు అనేవి సమర్పించవచ్చు.

Apply process :

Central council for research in siddha – CCRS సంబంధించినటువంటి పోస్టులకు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేసే ఛాన్స్ ఉంటుంది.

Official Notification & Apply

Leave a Comment

error: Content is protected !!