10th పాస్ అయితే చాలు జాబు || Central Sanskrit University Notitification 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Central Sanskrit University Notitification 2026:

Central Sanskrit University (CSU), New Delhi నుండి ఇప్పుడే మనకు అధికారికంగా ఉద్యోగాలు కోసం కొత్త వాళ్ళని Central Sanskrit University Notitification 2026 అనేది ఇప్పుడే జరిగింది.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి కచ్చితంగా డీటెయిల్స్ తెలుసుకోండి.

Central Sanskrit University Notitification 2026

Assistant Upper Division Clerk (UDC) Lower Division Clerk (LDC) Section Officer Professional Assistant Librarian అని జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. 10th, 12th / Any Degree. క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.

18 – 27/ 40 సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది.  ఇందులో భాగంగా మనకు నెలకి 35000 జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.. దీనికి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 16 వరకు కూడా అప్లై చేయొచ్చు.

Join Whatsapp Channel

Organisation Details :

Central Sanskrit University (CSU), New Delhi అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు నాన్ టీచింగ్ విభాగంలో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

Amazon Transportation Representative Jobs 2026

AP Intermediate Results Date Fix 2026 

450 పోస్టులు భర్తీ 

Age Limit:

Central Sanskrit University (CSU), New Delhi సంబంధించి నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాలకి 18 నుంచి 27 / 40 సంవత్సరాల వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

Central Sanskrit University (CSU), New Delhi  సంబంధించిన పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే 10th, 12th / Any Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

 ఈ యొక్క Central Sanskrit University Notitification 2026 లో భాగంగా Assistant Upper Division Clerk (UDC) Lower Division Clerk (LDC) Section Officer Professional Assistant Librarian అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

మీ యొక్క Central Sanskrit University Notitification 2026 ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు అందరికీ కూడా నెలకు మీకు ₹35,000/-వరకు కూడా మీకు నెల జీతం ఉంటుంది.

Selection process :

  ఈ యొక్క Central Sanskrit University Notitification 2026 జాబ్ సెలక్షన్లో భాగంగా మనకు అప్లై చేసుకున్న వారికి సంబంధించి మొదటి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు అందరికీ కూడా మీకు తర్వాత స్టేజీలో డాకుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. 

Important Dates :

ఈ యొక్క Central Sanskrit University Notitification 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక March 16th to April 16thవరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. వీటి యొక్క హార్డ్ కాపీని మే 1వ తేదీ వరకు కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు.

Apply process :

ఈ యొక్క Central Sanskrit University Notitification 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఆన్లైన్ లో అప్లై చేయాలి తర్వాత ఆఫ్లైన్లో మీరు హార్డ్ కాపీని సబ్మిట్ చేయాలి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!