10th పాస్ అయితే రెవెన్యూ జాబ్స్ | Chennai Customs Recruitment 2026 | Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Chennai Customs Recruitment 2026:

చెన్నై కస్టమ్స్ విభాగంలో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే గనక ట్రేడ్స్ Man,  సీ మాన్, గేజర్ సంబంధించినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు Chennai Customs Recruitment 2026 జారీ చేయడం జరిగింది. 

Chennai Customs Recruitment 2026

ITI సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్న వారందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.  సంబంధించి ఇందులో మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే 10 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో పనిచేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు. వీటికి సంబంధించి ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది.

దీనికి అప్లై చేయాలి అంటే కనీసం నీకు 18 నుంచి గరిష్టంగా చూసుకుంటే 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ₹19,900/- నుండి మనకి నెలవారి జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

Join Whatsapp Channel

Organisation Details :

చెన్నై కస్టమ్స్ విభాగంలో పనిచేయడానికి సంబంధించి ఆంధ్ర మరియు తెలంగాణ మహిళలు పురుషులు అప్లై చేసుకున్నా విధంగా ఈ యొక్క జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది.

హాస్టల్ వార్డెన్ 248 జాబ్స్ 

GGH లో కాంట్రాక్ట్ జాబ్స్

ICAI లో 108 ఎగ్జిక్యూటివ్ జాబ్స్

Age Limit:

ఈ Chennai Customs Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి కనీసం 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వైఎస్ కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ Chennai Customs Recruitment 2026 జాబ్ కి సంబంధించి మీరు అప్లై చేయాలంటే కనీసం నీకు 10th pass అర్హతతో పాటుగా మీకు ITI విద్యార్హత కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు. 

Vacancies : 

చెన్నై కస్టమ్స్ విభాగంలో పనిచేయడానికి సంబంధించి ట్రేడ్స్ Man,  సీ మాన్, గేజర్ పోస్టుల అనే పోస్టులు భర్తీ కోసం మనకు10 విడుదల చేయడం జరిగింది. 

Salary :

చెన్నై కస్టమ్స్ విభాగంలో సెలెక్ట్ అయిన కాండిడేట్స్ అందరికీ కూడా ₹19,900/-  జరుగుతుంది నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

 ఈ Chennai Customs Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే దీనికి సంబంధించి సెలక్షన్లో మీకు పరీక్ష అనేది ముందు పెట్టడం జరుగుతుంది. 

 ఈ పరీక్షలో భాగంగా మీకు జనరల్ అవేర్నెస్ మరియు సబ్జెక్ట్ నాలెడ్జ్ పైన ప్రశ్నలు ఉంటాయి.

 ఫిజికల్ ఇండోరెన్స్ టెస్ట్ – PET  అనేది తర్వాత మీకు నిర్వహించడం జరుగుతుంది.

Important Dates :

ఈ Chennai Customs Recruitment 2026 జాబ్స్ కి  మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే కనుక మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది April 4th to April 30th  తేదీ మధ్యలో మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

Apply process :

ఈ Chennai Customs Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేది మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి తెలుసుకున్న తర్వాత పెట్టుకోవచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!