Concentrix లో బంపర్ జాబ్స్ | Concentrix Customer Service Jobs 2025 | Work from Home Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Concentrix Customer Service Jobs 2025:

Concentrix కంపెనీ నుండి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ జాబ్స్ కోసం Concentrix Customer Service Jobs 2025 వస్తుంది. Any Degree అర్హత కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

Customer Service Jobs 2025

కస్టమర్ సర్వీస్ విభాగంలో పనిచేద్దామనే ఉద్దేశం కలిగిన వారందరూ కూడా హ్యాపీగా ఈ కాన్సెంటర్స్ కంపెనీ వాళ్ళు విడుదల చేసిన కస్టమర్ సపోర్ట్ ఉద్యోగానికి అప్లై చేసుకోండి. మీకు ఇంగ్లీషులో మంచి కమ్యూనికేషన్స్ స్టిల్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు. మంచి జీవితంతో పాటు వినీషియల్ గా మీకు వెంటనే పనిచేసే వెసులుబాటు కూడా కల్పిస్తారు.

ఒక చిన్న ఎక్సామ్ ఉంటుంది దాన్ని క్వాలిఫై అయితే తర్వాత స్టెప్ లో మీకు ఒక ఇంటర్వ్యూ కూడా ఆన్లైన్లో పెడతారు అది కూడా క్వాలిఫై అయితే అప్పుడు మీకు డైరెక్ట్ గా చిన్న ట్రైనింగ్ ఇస్తారు ఒక టూ మంత్స్ అలాగే ఆ తర్వాత డైరెక్ట్ గా పోస్టింగ్ చేస్తారు.

Join Our Telegram Group

👉 Organization Details:

ఈ Concentrix Customer Service Jobs 2025 ఉద్యోగాలు అనేది అధికారికంగా మనకు Concentrix అనే కంపెనీ వారు విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయినట్లయితే మీరు వర్క్ ఫ్రం హోమ్ చేయవలసి ఉంటుంది.

నావిలో బంపర్ జాబ్స్ | Indian Navy SSC Recruitment 2025 | Central Govt Jobs 2025

AP కానిస్టేబుల్ ఫలితాలు విడుదల | AP Constable Results 2025 | AP Police Constable Results 2025

👉 Responsibilities:

కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ ని మీరు ఎప్పటికప్పుడు తనకి చేస్తూ మీరు వాళ్ళకి సంబంధించిన సపోర్ట్ అనేది ఇవ్వాలి

కస్టమర్ కి సపోర్ట్ ఇవ్వడానికి కొన్ని సపోర్ట్ టూల్స్ మరియు రిసోర్సెస్ అనేవి ఉంటాయి వాటిని ప్రాపర్ గా మీరు కస్టమర్ కి ఉపయోగించాలి

కస్టమర్ యొక్క నీడ్స్ అనేది ఎప్పటికప్పుడు మీరు వింటూ వాళ్లకి కావలసిన మాక్సిమం సపోర్ట్ అనేది మీరు అందించాలి

కస్టమర్ తో ఫ్రెండ్లీ గా ఉంటూ వాళ్లకే మీరు గ్రీటింగ్స్ తెలుపుతూ వాళ్లకి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు వాళ్ళకి నివృత్తి చేయాలి

ఏదైనా కంపెనీకి రిలేటెడ్ గా ఉన్నటువంటి సర్వీసెస్ మరియు ప్రొడక్ట్స్ గురించి అడిషనల్ సపోర్ట్ కూడా అందించాలి

డాక్యుమెంటేషన్ రిలేటెడ్ గా ఏదైనా కాల్స్ వచ్చినట్లయితే లిఫ్ట్ చేసి వాళ్లకి ఆన్సర్ చేయాలి

కస్టమర్ యొక్క ఎంక్వయిరీ ని మీరు ఇప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యి సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి.

👉Education Qualifications: 

కనీస అర్హత డిగ్రీ ఉండి మీకు కంప్యూటర్ పైన పూర్తి పరిజ్ఞానం ఉంది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ జాబ్స్ అయితే అప్లై చేయవచ్చు.

👉 Skills:

Concentrix Customer Service Jobs 2025 కూడా ఫుల్ టైం జాబ్స్ కాబట్టి ప్రతి రోజు కూడా ఒక 9 గంటల పాటు మీకు షిఫ్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ షిఫ్ట్ అనేది మీకు డే షిఫ్ట్ ఉంటుంది మరియు నైట్ షిఫ్ట్ కూడా ఇచ్చా అవకాశాలు అయితే ఉంటాయి.

ప్రతిరోజు కూడా మీకు తొమ్మిది గంటల పాటు ఫుల్ టైం చుట్టూ మాత్రమే ఉంటుంది అందులో ఒక గంట మాత్రం బ్రేక్ అయితే ఇవ్వడం జరుగుతుంది.

ఇనిషియల్ గా మీరు వర్క్ ఫ్రం హోం చేయాలి అయితే బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని మ్యాచ్ చేయడానికి అప్పుడప్పుడు ఆఫీసుకు రమ్మంటారు అప్పుడు వెళ్తే సరిపోతుంది

మీకు కంప్యూటర్ లేని పక్షంలో లాప్టాప్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది

మీకు ఇంగ్లీషులో అనర్గంగా మాట్లాడగలిగే కమ్యూనికేషన్స్ స్కిల్స్ తెలుసుకోవడం ఉండాలి.

👉Salary:

3 LPA వరకు కూడా మీకు జీతాలు అనేవి పొందటానికి ఇక్కడ అవకాశం ఉంది కావున ఎవరైతే ఇనిషయల్ స్టేజ్ లో బెటర్ జాబ్ కోసం చూస్తున్నారో వారందరికీ కూడా ఇటువంటి చిన్ని జాబ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి.

👉Selection Process:

ఈ Concentrix Customer Service Jobs 2025 జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకు ముందుగా ఒక టెస్ట్ అనేది పెడతారు అందులో కూడా కచ్చితంగా పన్గా లాస్ అవ్వాలి అప్పుడు మాత్రమే సెకండ్ రౌండ్ ఇప్పుడు వెళతారు. అందులో కూడా మీకు ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి ఉంటాయి. వాటిలో క్వాలిఫై అయితే అప్పుడు మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ Concentrix Customer Service Jobs 2025 జాబ్స్ కి సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది కాన్సెంట్రిక్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. యొక్క పూర్తి వివరాలనేవి నమోదు చేసుకొని ఉచితంగా అప్లై చేసుకోండి.

Join Our Telegram Group

Apply online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!