CURAJ Notification 2025:
Central University of Rajasthan – CURAJ నుండి మనకి అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక అప్పారి డివిజన్ క్లర్క్, లేబరేటరీ అటెండెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

10th, 12th పాసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది మరియు ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉన్న వారికి కూడా చాలా మంచి జాబ్స్ అనేవి ఇందులో మనకు ఇవ్వడం జరిగింది.
వీటికి మీరు అప్లికేషన్స్ అనేవి జనవరి 20 వరకు కూడా పెట్టుకోవడానికి ఆన్లైన్లో అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి 18 నుంచి 40 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఆడ మగ ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి ఈ సంస్థ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
25 వేల నుంచి 1,70,000 మధ్యలో జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా మొత్తం 12 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. మీకు రాత పరీక్ష స్కిల్ టెస్ట్ మరియు ఒంటరి ఆధారంగానే జాబ్ ఇవ్వడం జరుగుతుంది గమనించాలి.
Job Details :
ఈ ఒక జాబ్స్ అనేవి మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ యూనివర్సిటీ రాజస్థాన్ వారు విడుదల చేయడం అయితే జరిగింది కావున దేశవ్యాప్తంగా ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది గమనించాలి.
ఈ యొక్క ఉద్యోగాలు అన్నీ కూడా మనకు నాన్ టీచింగ్ జాబ్స్. 10th, 12th, degree వంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారందరికీ కూడా ఇందులో ఉన్న వివిధ రకాల జాబ్స్ అనేవి ఉపయోగపడతాయి.
సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీసం 18 నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Other details :
సెంట్రల్ యూనివర్సిటీ విభాగంలో చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి వంటివి భాగాలలో చాలా జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి.
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి డిసెంబర్ 19 నుంచి జనవరి 20 వరకు కూడా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
మీరు ఆఫీసులకు వెబ్సైట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే దరఖాస్తులు అనేవి సమర్పించడానికి ప్రయత్నం చేయండి. దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో అప్లై చేసిన తర్వాత ఏదైతే హార్ట్ కాపీ ఉంటుందో దాన్ని మీరు అప్లై చేయడానికి జనవరి 27 వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది.