ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ | Delhi Jal Board JE Recruitment 2026 | Junior Engineer Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Delhi Jal Board JE Recruitment 2026:

Delhi Jal Board నుంచి ఇప్పుడే మన అధికారికంగా Junior Engineer అనే జాబ్స్ కోసం Delhi Jal Board JE Recruitment 2026 రావడం జరిగింది.

Delhi Jal Board JE Recruitment 2026

 ఈ Delhi Jal Board JE Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి కంప్లీట్ గా మనకు కాంట్రాక్టు విధానంలో తీసుకోవడం జరుగుతుంది. Civil, Electrical, and Mechanical ఇది బాదాముల మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్ లో పెట్టుకోవడానికి April 1st to April 8th  మధ్యలో మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు.

 ఇందులో భాగంగా మనకు మొత్తంగా 100 JE పోస్టులు ఉన్నాయి. ₹55,932/- జీతం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. జాబ్ పోస్టింగ్ అయితే ఢిల్లీలో ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ మీకు April 12th నిర్వహించడం జరుగుతుంది. Diploma చేసిన వాళ్ళందరూ అప్లై చేయొచ్చు.

Join Whatsapp Channel

Organisation Details :

Delhi Jal Board నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి తెలంగాణకు చెందిన వారు అప్లై చేసుకున్న విధంగా నోటిఫికేషన్ Release చేయడం జరిగింది.

IRFC Recruitment 2026

MECON Non Executive Recruitment 2026

10th అర్హతతో అసిస్టెంట్ జాబ్స్ 

Age Limit:

ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవడానికి 18 నుంచి 30 సంవత్సరాల వయసు అనేది 1st April 2026 వరకు కూడా ఉంటే అప్లై చేయొచ్చు. 

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

Junior Engineer (Civil) – Diploma (Civil)

Junior Engineer (Electrical/Mechanical) – Diploma (Electrical/ Mechanical)

Vacancies : 

Junior Engineer (Civil) – 80

Junior Engineer (Electrical/Mechanical) – 20

Salary :

ఈ జాబ్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో  వారందరికీ కూడా ₹55,932/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ జాబ్ కి  ఎలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే దీనికి సంబంధించి మొదట మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

ఈ పరీక్షలో భాగంగా మీకు Reasoning, Aptitude, English, General Awareness, Technical Subject అనే టాపిక్స్ అనేది చదువుకోవాలి.

ఇందులో మీకు 100 కోషన్స్ అనేవి ఉంటాయి. 60 నిమిషాలు టైం ఇస్తారు.

Important Dates :

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే అనేదానంలో April 1st to April 8th  మధ్యలోనే మీరు అప్లై చేయొచ్చు.

Exam – April 12th 

Apply process :

  • Delhi Jal Board ఆఫీసియల్ వెబ్సైట్ Open చేయండి.
  •  అక్కడ మీరు డిటైల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి
  •  వెంటనే మీకు అక్కడ అప్లికేషన్ అనిపిస్తుంది ఫిల్ చేసి దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!