9341 బంపర్ జాబ్స్ విడుదల | Delhi Police Notification 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Delhi Police Notification 2025:

Delhi Police నోటిఫికేషన్ ద్వారా 9341 పోస్టులను Fill చేస్తున్నారు. ఈ Delhi Police Notification 2025 కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Delhi Police Notification 2025

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఢిల్లీ పోలీస్ విభాగంలో పనిచేయడానికి 9341 పోస్ట్లకు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వీటికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అతి త్వరలో వస్తుంది. ఏ నోటిఫికేషన్ లో భాగంగా Constable, Head Constable, Sub-Inspector, and MTS అనే జాబ్స్ ఉన్నాయి. మహిళలు మరియు పురుషులు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎంటిఎస్ కి సంబంధించి 1020 అదనంగా ఇవ్వడం. ఇవన్నీ కూడా డిసెంబర్ వరకు ఉన్నటువంటి వేకెన్సీ.

Join Our Telegram Group

👉 Organization Details:

ఈ Delhi Police Notification 2025 మనకు అధికారికంగా ఢిల్లీ పోలీస్ విభాగం నుంచి రావడం జరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 

AP EAPCET Imp Update

మెగా జాబ్ మేళా 160 జాబ్స్ 

👉 Age:

ఈ Delhi Police Notification 2025 జాబ్స్ కి కనీసం 18 – 25 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST –  5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.

👉Education Qualifications: 

ఈ Delhi Police Notification 2025 ఉద్యోగాలకు 10+2 / Any Degreeవిద్యార్హత ఉంటే సరిపోతుంది అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు Male కూడా అప్లై చేసుకోవచ్చు.

👉 Vacancies:

ఇందులో మనకి వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే 9341 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిలో భాగంగా Constable, Head Constable, Sub-Inspector, and MTS అనే జాబ్స్ ఉన్నాయి.

👉Salary:

 ఎంపికైన అభ్యర్థులందరికీ కూడా మీరు కానిస్టేబుల్ గా  వీధులలోకి చేరగానే 35,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి అన్ని బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

జాబ్ సెలక్షన్ ఏవిధంగా ఉంటుందంటే ముందు మీకు పరీక్ష అనేది ఉంటుంది. తర్వాత మీకు స్కిల్ టెస్ట్ లు కూడా ఉంటాయి అనగా ఈవెంట్స్ అనేవి నిర్వహిస్తారు. వాటిలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

👉Important Dates: 

ఈ Delhi Police Notification 2025 జాబ్స్ కి సంబంధించి ప్రస్తుతానికి షార్ట్ నోటీస్ వచ్చింది అయితే ఫుల్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడొస్తుంది అనేది క్రిందని ఇవ్వడం జరిగింది గమనించండి.

 

Post Name Date of Notification
Head Constable – Min Oct 7th
Head Constable (AWO/ TPO) Oct 14th
Constable Sep 2nd
Driver Sep 19th
MTS Later Soon

👉Apply Process: 

ఈ యొక్క Official Website లోకి సందర్శించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి షార్ట్ నోట్ ఎడ్యుకేషన్ రావడం జరిగింది. RTI ప్రకారం వేకెన్సీస్ లిస్ట్ అయితే కనుగొనడం జరిగింది. ఫుల్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి.

Join Our Telegram Group

Notification

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!