Deloitte Associate Analyst Jobs out 2026:
Deloitte Company ఇప్పుడే మనకు అధికారికంగా Associate Analyst పోస్టులకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు. Freshers కూడా అప్లై చేసుకుని చాన్స్ అనేది ఉంటుంది.
10th పాస్ అయితే రెవెన్యూ జాబ్స్ | Chennai Customs Recruitment 2026 | Govt Jobs
GGH లో కాంట్రాక్ట్ జాబ్స్ | GGH Contract Recruitment 2026 | Contract Jobs in AP
దీనికి ఏ సెలక్షన్ లో భాగంగా మీకు ఎగ్జామ్ ఉంటుంది దానితోపాటు ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది. మీయొక్క ఇంటర్వ్యూ మరియు మీ యొక్క స్కిల్స్ ఆధారంగానే మీకు సెలక్షన్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి వర్క్ ఎలాగా చేయాలి అనేది ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Responsibilities :
- HR సంబంధించినటువంటి సర్వీసెస్ అన్ని కూడా చేయాలి
- మీరు సిస్టం రిలేటెడ్ గా ఉన్న యాక్టివిటీస్ మరియు అప్డేట్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలి
- సర్వీస్ లెవెల్ మరియు ఆపరేషన్ లెవెల్ లో అగ్రిమెంట్స్ కి సంబంధించిన వర్క్ చేయాలి
Skills :
- ఆ work మీరు హైదరాబాద్లో చేయడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది
- నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుంటాల్సి ఉంటుంది
- మీరు గుడ్లు వేస్తున్నారు గా ఉంటూ ఇచ్చిన వర్క్ ని సకాలంలో కంప్లీట్ చేయాలి
- ప్రతిరోజు 8 గంటల పాటు మీకు షిఫ్ట్ అనేది ఉంటుంది.
- కంప్యూటర్ ని ఆపరేట్ చేయగలడం వచ్చి ఉండాలి
- Graduation అనేది మీరు కంప్లీట్ చేయాలి