Deloitte Recruitment 2026:
Deloitte company నుండి ఇప్పుడే మనకు అధికారికంగా టాలెంట్ సపోర్ట్ సర్వీసెస్ అసోసియేట్ అనలిస్ట్ అని ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది.
10th అర్హత తో Govt జాబ్స్ | AP Backlog Group 4 Notification 2026 | Latest Jobs in Telugu
Any degree విద్యార్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రెషర్స్ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు.
ఈ జాబ్స్ కి జాబ్ సెలక్షన్ లో ఎగ్జామ్ ఉంటుంది టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది పలు రకాల రౌండ్లు అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
3 LPA ప్రెషర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది లేదా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే గనుక మీకు ఇంకా మీకు ప్రీవియస్సుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగా చేసుకుని మీకు ప్యాకేజీ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది.
Job Description :
వీటికి జాబ్ లోకేషన్ హైదరాబాద్ లో ఉంటుంది షిఫ్ట్ టైమింగ్స్ 2PM to 11 PM మధ్యలో నీకైతే ఉంటుంది.
దీనికి సంబంధించి మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. MS OFFICE అనేది మీకు తప్పనిసరిగా నీకైతే వచ్చి ఉండాలి.