Ditto Jobs 2024:
ఈ Jobs ను Official గా Ditto Company వారు Customer Service Quality Executive (Remote) Jobs కోసం Ditto Jobs 2024 ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఫోన్, ఇమెయిల్ లేదా తక్షణ సందేశం ద్వారా కస్టమర్లకు కస్టమర్ సేవను అందిస్తుంది. ఇన్కమింగ్ క్లయింట్ ఆందోళనల కోసం ప్రధాన సంప్రదింపు పాయింట్‌గా పనిచేస్తుంది. సముచితమైన ఉత్పత్తి మద్దతు విభాగానికి మరింత సంక్లిష్టమైన ఉత్పత్తి సంబంధిత సమస్యలను పెంచుతుంది.
ఈ ఉద్యోగాలకు మీరు జాయిన్ అవ్వాలంటే మీకు కావాల్సినటువంటి వయస్సు, అర్హతలు, సెలక్షన్, జీతాలు, పని వేళలు మరియు మొదలగు వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
👉Organization Details:
ఈ Ditto Jobs 2024 అనే జాబ్స్ ని ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Ditto నుండి రావడం జరిగింది.
Airport లో 1,067 జాబ్స్ విడుదల
👉 Age:
ఈ Ditto Jobs 2024 అనే ఉద్యోగాలకు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఉపయోగమేతికి సంబంధించి లిమిట్ లేదు కాబట్టి ఎవరైనా కూడా కంపెనీకి సంబంధించిన క్వాలిఫికేషన్ తో పాటుగా కంపెనీకి కావలసిన స్కిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ కి 0-5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పరవాలేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కంపెనీ వారు మీకు ప్రిఫరెన్స్ ఇచ్చా అవకాశం కూడా ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Ditto Jobs 2024 అనే జాబ్స్ కి మీకు ఖచ్చితంగా కనీసం Any Graduation అర్హత ఉంటే సరిపోతుంది. దీనితోపాటు కంప్యూటర్ కి సంబంధించిన పరిజ్ఞానం కూడా ఉండాలి.
👉Salary:
ఈ Ditto Jobs 2024 అనే ఈ ఉద్యోగాలకు మీకు జాబ్ లో చేరగానే ఒకవేళ మీరు ప్రెషర్ అయితే 4 LPA నుండి ప్యాకేజీ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీకు కాస్త ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని ఆధారంగా చేసుకుని మీకు శాలరీ ప్యాకేజ్ అనేది ఇంటర్వ్యూ టైంలో డిసైడ్ చేయడం జరుగుతుంది.
👉Responsibilities:
- కాల్ పర్యవేక్షణ మరియు ప్రస్తుత ప్రక్రియలను మెరుగుపరచడానికి చర్య తీసుకోదగిన అంతర్దృష్టిని అందించండి
- నాణ్యమైన ప్రక్రియలను అభివృద్ధి చేయడం, సృష్టించడం మరియు అమలు చేయడంలో సహాయం చేయండి
- సలహాదారు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడటానికి సమాచారాన్ని సేకరించండి
- సలహాదారు సిఫార్సు నాణ్యతపై అభిప్రాయాన్ని అందించండి
- కస్టమర్ మద్దతు నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయండి
👉 Requirements:
- 0-3 సంవత్సరాల అనుభవం
- అత్యుత్తమ కస్టమర్ సేవా సామర్థ్యాలు మరియు బలమైన కమ్యూనికేషన్ సామర్థ్యాలు
- అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలు మరియు యాజమాన్యం యొక్క బలమైన భావం
- అత్యుత్తమ విశ్లేషణాత్మక మరియు శ్రవణ సామర్థ్యాలు
- సమర్థవంతమైన కమ్యూనికేషన్ మరియు టీమ్‌వర్క్ కోసం సామర్థ్యం
👉Selection Process:
ముందుగా అప్లికేషన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ కి మీ యొక్క Resume ఆధారంగా మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.
ఆన్లైన్ ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్ ఆధారంగా చేసుకుని మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేస్తారు. జాబ్ ఇచ్చే ముందు రెండు నెలల పాటు మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Benifits:
- ఇనిషియల్ గా మీకు వర్క్ ఫ్రొం హోమ్ ఇస్తారు తర్వాత రీలోకేట్ అవ్వమంటారు
- జీతంతో పాటు చాలా ఎలివేషన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి
- మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది
- వారంలో రెండు రోజులు మీకు హాలిడేస్ ఉంటాయి
👉Apply Process:
ఈ Ditto Jobs 2024 అనే ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ముందుగా మీరు Ditto Official Website లోకి వెళ్లి ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తిగా చదువుకొని, మీకు అర్హతలు మరియు స్కిల్స్ అన్నట్లయితే మీరు ఆ ఉద్యోగాలకు సంబంధించి మీ వివరాలన్నీ కూడా నమోదు చేసి మీరు సెగ్మెంట్ చేయవలసి ఉంటుంది. అయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఏ విధమైన అప్లై Fee కూడా లేదు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్‌సైట్‌ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.