DLSA Recruitment 2026:
District level services authority – DLSA నుండి మనకి అధికారికంగా 03 పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ విధానంలో పనిచేయడానికి ఇప్పుడే అటెండర్ ఉద్యోగాలు, Steno , Clerk ఉద్యోగాలకు సంబంధించిన DLSA Recruitment 2026 జారీ చేశారు. ఇవన్నీ కూడా కాంట్రాక్టు విధానంలో పనిచేసే ఉద్యోగాలు.
ఈ యొక్క DLSA Recruitment 2026 ఉద్యోగాలకు దరఖాస్తులను కూడా మీరు ఆఫ్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేసే అవకాశం ఇచ్చారు. job పోస్టింగ్ అనేది సొంత జిల్లాలో ఉంటుంది.7th to Degree విద్యార్హత ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఇచ్చారు. ఈ యొక్క జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి మార్చి 31 వరకు కూడా దరఖాస్తులనేవి సమర్పించవచ్చు.
18 సంవత్సరాలు ఉండాలి మరియు గరిష్టంగా చేస్తున్నట్లయితే 65 సంవత్సరాలు ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు. భాగంగా మీకు ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
Organisation Details :
District level services authority – DLSA అనే సంస్థ వారు ఈ యొక్క కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది.. అమ్మాయిలు అబ్బాయిలు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది. ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చదువుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి.
10th అర్హతతో MTS,Ward Boys జాబ్స్
Age Limit:
District level services authority – DLSA సంబంధించిన ఈ యొక్క DLSA Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి సంబంధించి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 65 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు. . మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇబ్బంది లేకుండా అప్లై చేయండి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
District level services authority – DLSA సంబంధించినటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ కి అప్లై చేయడానికి 7th to Any Degree క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కూడా అప్లై చేయొచ్చు. సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది.
Vacancies :
District level services authority – DLSA సంబంధించినటువంటి కాంట్రాక్టు విధానంలో మనకు 03 అటెండర్ ఉద్యోగాలు, Steno , Clerk ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు..
Salary :
అటెండర్ ఉద్యోగాలు, Steno , Clerk ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి వాళ్లకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే క్రింది విధంగా ఉంటాయి.
అటెండర్ – ₹15,000/-
Stenographer – ₹25,200/
Head clerk – ₹44570/-
Selection process :
District level services authority – DLSA సంబంధం ఉంటే మనకు సెలక్షన్ల భాగంగా మొదటి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిన్ టెస్ట్ ఉంటుంది జాబ్స్ కి ఆ తర్వాత డాకుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మరియు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
Important Dates :
District level services authority – DLSA సంబంధించినటువంటి DLSA Recruitment 2026 పోస్టులకు మీరు అప్లై చేయాలంటే ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయడానికి సంబంధించి March 31st వరకు మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Apply process :
District level services authority – DLSA సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి కంప్లీట్ వివరాలు అని చెక్ చేసుకొని అప్లై చేసుకోండి.