DRDO 195 Jobs Out 2025:
DRDO వారి నుంచి మనకు 195 పోస్టులకు సంబంధించి అప్రెంటిస్ విధానంలో పివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ జాబ్స్ కి సంబంధించిన కంప్లీట్ సమాచారం అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే ITI / గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.. దీనికి 12 నెలల పాటు మీకు ముందుగా ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది.. దీనికి అప్లై చేయడానికి సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 26 వరకు కూడా దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవాలి.
దరఖాస్తు ఫీజు అంటూ ఏమీ లేదు ఉచితంగానే ఎవరైనా కూడా దరఖాస్తులు పెట్టుకొని ఎందుకు వీలుంది. దీనికి సెలక్షన్ల పరీక్ష ఏమి లేకుండా డైరెక్ట్ గా మీకు షార్ట్ లిస్ట్ మీ యొక్క మెరిట్ మాట్లాడంగానే చేస్తారు మెడికల్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
👉Organisation:
DRDO – డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారి నుంచి కొత్తగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కావున ఎవరైనా అప్లై చేయవచ్చు.
👉Age:
DRDO లో ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేయాలి అంటే మీకు కచ్చితంగా 18 సంవత్సరాలు దాటి ఉండాలి వారు మాత్రమే అప్లై చేయడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే DRDO జాబ్స్ కి సంబంధించి ITI / గ్రాడ్యుయేషన్ అర్హత ఎవరికైతే ఉందో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
👉Vacancies:
DRDO. సంస్థ ద్వారా మనకు ఖచ్చితంగా 195 జాబ్స్ కి సంబంధించి అప్రెంటిస్ విధానంలో మాత్రమే ఈ యొక్క జాబ్స్ అనే విడుదల చేశారు కానీ పర్మినెంట్ బేసిక్స్ కింద అయితే చేయట్లేదు. అంటే మీకు ఈ యొక్క సెలక్షన్ అయిపోయిన తర్వాత 12 నెలలు అంటే ఒక సంవత్సరం పాటు మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Salary:
DRDO. లో భాగంగా అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన కాండిడేట్స్ కి నెల వారి మీకు ₹15,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ముఖ్యమైన తేదీన విషయానికి వచ్చినట్లయితే సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.
👉Selection Process:
DRDOలో అప్రెంటిస్ పోస్టులకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా మీకు మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని డైరెక్ట్గా జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసి మీరు అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.