DRDO లో బంపర్ జాబ్స్ | DRDO Research Fellow Jobs 2026 | Latest Jobs in Telugu

DRDO Research Fellow Jobs 2026:

DRDO నుండి ఇప్పుడే మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో జాబ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మీకు ఇలాంటి FEE లేదు – no Fee, మరియు మీకు Exam కూడా లేదు. వీటికి మీరు Feb 26th వరకు పెట్టే ఛాన్స్ ఉంది.కాబట్టి మీకు ఇంటరెస్ట్ ఉంటే apply చేయచ్చు.

ఇందిలో మనకి 07 వేకెన్సీ ఉన్నాయి. BE, BTECH వంటి అర్హతలు ఉంటే మీరు apply చేయచ్చు. సెలెక్ట్ అయితే మీకు ₹37,500/- నెల జీతం ఇస్తారు.

Apply Start – Jan 29th

Apply End -Feb 26th

వీటికి 18 – 28 సంవత్సరాల వరకు మీరు apply చేసే ఛాంస్ ఉంది. అన్ని కూడా Online లోన్ మీరు Apply చేయచ్చు.

Any Degree అర్హత కలిగిన వారు apply చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి.

మీకు జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకు ఇంటర్వ్యూ అనేది నేరుగా మీకు నిర్వహిస్తారు. మీరు మంచిగా పెర్ఫార్మన్స్ చేస్తే మీకు సెలక్షన్ జరుగుతుంది.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!