DRRMLIMS Notification Out 2025:
Dr. Ram Manohar Lohia institute of medical sciences – DRRMLIMS నుండి మొత్తం 107 ఉద్యోగాలకు సంబంధించిన గ్రూప్ డి మరియు గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త రిక్రూట్మెంట్ విడుదల చేయడమైతే జరిగింది.

ఈ పోస్టులకు సంబంధించి 18 నుంచి 40 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి ఇండియన్ సిలియన్స్ అందరు కూడా దరఖాస్తులనేవి పెట్టుకునే అవకాశాన్ని మనకు ఈ సంస్థ ఇచ్చారు. 10th మరియు అంతకన్నా ఎక్కువ చదువుకున్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు కుటుంబ సంక్షేమ శాఖ వారు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి జనవరి 7వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి పెట్టుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. 25వేల నుంచి 1,50,000 మధ్యలో మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
ఉద్యోగ సెలక్షన్లో భాగంగా మీకు ఒక పరీక్ష అనేది పెడతారు అలాగే కొన్ని జాబ్స్ ఏమో స్కేల్ టెస్ట్ కూడా నిర్వహించిన తర్వాత మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Job details :
Dr. Ram Manohar Lohia institute of medical sciences – DRRMLIMS అనే సంస్థ వారం మనకు అధికారికంగా ఒక జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఇండియన్ సిరీస్ అందరూ కూడా అప్లై చేస్తున్న అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఛాన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంశాన్ని యూస్ చేసుకోండి.
320+ జాబ్స్ విడుదల | Naval Dockyard Apprenticeship Jobs 2025 | Latest Jobs in Telugu
ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే గనక మనకు గ్రూప్ బి మరియు గ్రూప్ సి విభాగంలో చూసుకున్నట్లయితే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ జూనియర్ ఎకౌంట్ ఆఫీసర్ స్టోర్ కీపర్ జూనియర్ ఇంజనీర్ లైబ్రరీ అన్న రిసెప్షనిస్ట్ సానిటరీ ఇన్స్పెక్టర్ మరియు ఇతర పోస్టులు ఉన్నాయి.
Salary :
Dr. Ram Manohar Lohia institute of medical sciences – DRRMLIMS నుంచి విడుదల చేసిన గ్రూప్ డి మరియు గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా ₹25,000/- to ₹1,50,000/- మధ్యలో మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
Selection process :
Dr. Ram Manohar Lohia institute of medical sciences – DRRMLIMS సంబంధించిన ఉద్యోగాలకు మీకు సంబంధించి ముందుగా ఎగ్జామ్ ఉంటుంది అందులో పాస్ అయిన వారందరికీ కూడా స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తారు.
Apply process :
Dr. Ram Manohar Lohia institute of medical sciences – DRRMLIMS సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ముందుగా చెక్ చేసుకోండి మొత్తం కూడా ప్రాపర్ గా ఉన్నట్లయితే అప్పుడు మాత్రం మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.