DSSSB Court Recruitment 2025:
Delhi Subordinate Services Selection Board (DSSSB) నుంచి మనకు Attendant, Room Attendant, Security Attendant అనే DSSSB Court Recruitment 2025 విడుదల చేశారు.
జాబ్స్ మీరు ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 24 వరకు కూడా అప్లై చేయొచ్చు. 25 వేల పైగానే జీతం అనేది పొందవచ్చు. దీనికి సెలక్షన్లో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ తీసుకోవడం జరుగుతుంది. కనీసం 10వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా ఉండాలి.
జాబ్లో ఎంపికైనట్లయితే లైఫ్ సెట్ అయిందని చెప్పాలి ఎందుకంటే పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మీకు జీతంతో పాటుగా మీకు చాలా రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ అన్ని కూడా సక్రమంగా ఉన్నట్లయితే.
👉 Organization Details:
Delhi Subordinate Services Selection Board (DSSSB) వారు మనకు అధికారికంగా ఈ DSSSB Court Recruitment 2025 జారీ చేయడం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు కూడా అప్లై చేయవచ్చు. పర్మినెంట్ ఉద్యోగాలు కాబట్టి అవకాశానైతే వదులుకోవద్దు వెంటనే అప్లై చేసుకోండి.
👉 Age:
ఈ DSSSB Court Recruitment 2025 జాబ్ కి వయస్సు అనేది Jan 1st, 2025 తేదీ నాటికి మీకు 18 నుంచి 27 సంవత్సరాలు వరకు ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
👉Education Qualifications:
కోర్టులో పనిచేయడానికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి కేవలం మీకు 10th అర్హత ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు .చాలా తక్కువ క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకుని అవకాశాన్ని కోర్టు వాళ్ళు కల్పిస్తున్నారు కాబట్టి మీకు ఒకవేళ కనుక ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కనుక వదులుకోకుండా ఇప్పుడే అప్లికేషన్స్ పెట్టుకోని ఉంచుకోండి.
👉 Vacancies:
ఈ DSSSB Court Recruitment 2025 ద్వారా మనకి భారీ మొత్తంలో మొత్తం మూడు రకాల ఉద్యోగాల్ని కలుపుకొని 334 పోస్ట్లు విడుదల చేశారు.
కోర్టు అటెండెంట్ – 318 Vacancies
రూమ్ అటెండెంట్ – 13 Vacancies
సెక్యూరిటీ అటెండెంట్ – 3 Vacancies
👉Salary:
వీటికి సాలరీస్ అనేవి చాలా బాగుంటాయి అంటే మీకు లెవెల్ 3 ఆ విధానంలో మీకు ఈ జీతాలు అనేవి చెల్లించబడతాయి కాబట్టి మీకు నెలకు ₹21,700/- నుంచి మీకు జీతాలు అనేవి చెల్లించబడతాయి. వీటికి అదనంగా మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ మరియు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.
👉Important Dates:
ఈ DSSSB Court Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకు ఆగస్టు 14వ తేదీన అధికారికంగా విడుదలైంది.
👉Selection Process:
ముందుగా అభ్యర్థులు అందరికీ కూడా ఒక ఎగ్జామ్ పెడతారు తర్వాత ఇంటర్వ్యూ పెడతారు.
Written Exam – ఇందులో మీకు మొత్తం 100 మార్కులకు పేపర్ అనేది ఉంటుంది. వీటిలో మీకు జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ న్యూమరికల్ అబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఇంటర్వ్యూ – ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ అనేది ఒక 15 మార్కులకు పెడతారు.
ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ టెస్ట్లు కూడా చేసిన తర్వాత పోస్టింగ్ ఇస్తారు.
👉Apply Process:
http://dsssbonline.nic.in/ అనే అధికారిక కోర్టు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడికి వివరాలన్నీ నమోదు చేసి మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకుంటే సరిపోతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.