ECL Recruitment 2025:
Eastern Coalfields Limited – ECL నుండి మనకి అధికారికంగా Graduate Apprentice (PGPT) and Technician Apprentice (PDPT) అనే ECL Recruitment 2025 విడుదల చేశారు. ఇందులో మాత్రం మనకి 1123 పోస్టులు ఉన్నాయి. కాబట్టి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంటే ఛాన్స్ ఉంటుంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే ఇమిడియెట్ గా అప్లై చేసుకోండి.
మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ ECL Recruitment 2025 అన్నీ కూడా అప్రెంటిస్ విధానంలో Fil చేస్తున్నారు. అనగా నీకు కొన్ని రోజులు పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు సర్టిఫికెట్ కూడా జారీ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ లో ఉన్న సమయంలో కూడా జీతం ఇస్తారు.
జాబ్స్ కి సంబంధించి సెప్టెంబర్ 11 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.. ఎటువంటి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ మనకి నోటిఫికేషన్స్ ఎవరిది కాబట్టి అవకాశాన్ని వదులుకోవద్దు. ఇంజనీరింగ్ విభాగంలో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్లయితే అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్స్ కి పరిచయని ఉండదు డైరెక్ట్ గా మీకు మెరిట్ ఆధారంగా చాట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ చేసి పోస్ట్ ఇస్తారు.
👉 Organization Details:
Eastern Coalfields Limited – ECL నుండి మనకి అధికారికంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి ECL Recruitment 2025 అనేది అధికారికంగా జారీ చేయడం జరిగింది.. మరి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఒకవేళ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.. అయితే ఈ జాబ్స్ అన్నీ కూడా మనకు పర్మినెంట్ ఉద్యోగాలు కాదు ఒక సంవత్సరం పాటు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
AFRI – టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్
👉 Age:
కనీసం నీకు 18 సంవత్సరాలు దాటినట్లయితే కనుక అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ జాబ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ అనేది కంప్లీట్ చేశారు వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
👉 Vacancies:
ఈ ECL Recruitment 2025 ద్వారా మనకు రెండు రకాల పోస్టులు విడుదల చేశారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 280 పోస్టులు
టెక్నీషియన్ అప్రెంటిస్ – 843 పోస్టులు
👉Salary:
ఈ జాబ్ కి సెలెక్ట్ అయినా క్యాండిడేట్స్ మీకు ట్రైనింగ్ పీరియడ్లో భాగంగా ఒక 10వేల నుంచి 15 వేల మధ్యలో నీకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు 1 ఇయర్ పాటు ఉంటుంది. ఆ తర్వాత నీకు సర్టిఫికెట్ ఇస్తారు అంతేగాని మీకు పర్మనెంట్గా ఈ ఉద్యోగాలు ఉండవు.
👉Important Dates:
ఈ యొక్క పోస్టులకు మీరు అప్లై చేసుకోవడానికి ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పించడం జరిగింది.
👉Fee:
నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు కి సంబంధించి ఎటువంటి సమాచారం అనేది ఇవ్వలేదు కాబట్టి మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే అప్లై చేసుకుని ప్రయత్నం చేయండి.
👉Selection Process:
ఈ జాబ్ కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు డైరెక్ట్ గా మీకు అర్హతలలో వచ్చినటువంటి మెరిట్ మార్కులు మరియు మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అప్పుడు మీకు మెడికల్ షాప్ ఫైనల్ గా ఉంటుంది అవన్నీ కూడా ప్రాపర్ గా ఉన్నట్లయితే అప్పుడు మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ జాబ్స్ కి సంబంధించి కంప్లీట్ వివరాలన్నీ కూడా నీకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ లో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా చదువుకొని మీకు ఒకవేళ అప్లై చేసుకోవాలి అని ఉద్దేశం ఉన్నట్లయితే కనుక వెంటనే మీరు దరఖాస్తులనేవి సబ్మిట్ చేసుకోవచ్చు.
కేవలం అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకుని డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.