EMRS Librarian Jobs 2025:
Eklavya model residential schools – EMRS ద్వారా మనకోసం లైబ్రరీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చేసింది కాబట్టి అర్హులైన వారందరూ కూడా లైబ్రరీ జాబ్స్ కి కచ్చితంగా అప్లై చేయండి ఎందుకంటే చాలామంది కూడా ఈ లైబ్రరీ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు.
ఈ పోస్టులకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తో పాటు మిగతా స్టేట్స్ వారు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే 124 లైబ్రరీన్ అనే ఉద్యోగాలు అనేవి విడుదల చేయడమైతే జరిగింది.
గమనించాల్సిన విషయం ఏంటంటే ఏకలవ్యకి సంబంధించి మొత్తంగా మనకు 7267 పోస్టులు విడుదల చేశారు. వాటిలో మనం లైబ్రరీ అనే పోస్ట్ ల గురించి మాట్లాడుకుంటున్నాం.. వీటిక అప్లై చేయాలంటే లైబ్రరీ సైన్స్ డిగ్రీ ఎవరైతే చేస్తారో వాళ్ళ అప్లై చేసుకోవచ్చు లేదంటే గ్రాడ్యుయేషన్ తో పాటు డిప్లమో ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు.
18 నుంచి 35 సంవత్సరాలు మధ్య వయసు ఉంటేనే అప్లై చేయడానికి వీలు తలపించడం అయితే జరిగింది. ఎగ్జామ్ దాని. సిలబస్ కూడా మీకు అధికారికంగా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మరి పోస్టులకు సంబంధించి ముందు నీకు Prelims పరీక్ష ఉంటుంది. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు సబ్జెక్టు కాలేజీ పైన ఎగ్జామ్ ఉంటుంది. 3 గంటలు సమయం ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ కి. చాట్ లిస్ట్ అయితే గనుక కచ్చితంగా జాబ్ రావడానికి స్కోప్ ఉంటుంది. మీరు అప్లై చేయడానికి అక్టోబర్ 23 అనేది లాస్ట్ డేట్.
👉Organisation:
Eklavya model residential schools – EMRS అనే పోస్టులకు సంబంధించి మనకు ఇప్పుడే కొత్తగా ఈ జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.. ఇందులో భాగంగా మనకు చాలా రకాలు జాబ్స్ కూడా ఇచ్చారు అందులో భాగంగా మనం లైబ్రరీన్ పోస్టు తెలుసుకుంటున్నాం.
👉Age:
ఏకలవ్య స్కూల్స్లో నాన్ టీచింగ్ విభాగం లో ఉన్నటువంటి లైబ్రరీ అండ్ పోస్టులకు 18 నుంచి 35 సంవత్సరాలు ఉంటేనే అప్లై చేసుకుని అవకాశాన్ని ఏకలవ్య స్కూల్స్ వాళ్ళు ఇచ్చారు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఏకలవ్యలో నా టీచింగ్ జాబ్స్ లో భాగంగా లైబ్రరీన్ పోస్టులకు అప్లై చేయాలి అంటే లైబ్రరీ సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి / గ్రాడ్యుయేషన్ + డిప్లమా ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు.
👉Vacancies:
ఏకలవ్య స్కూల్స్లో పనిచేయడానికి మొత్తం 124 పోస్టులకు సంబంధించిన లైబ్రరీన్ అనే ఉద్యోగాలు విడుదల చేయడమైతే జరిగింది.
👉Salary:
ఏకలవ్య స్కూల్లో భాగంగా లైబ్రరీ పోస్టులకు సంబంధించిన జీతభత్యాలు విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు 70000 నెలవారీ మీకు ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి మనకు అక్టోబర్ 23వ తేదీ వరకు కూడా మీకు సమయం ఇవ్వడం జరిగిందే.
👉Selection Process:
ముందుగా మీకు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్ పైన పరీక్ష ఉంటుంది. 3 గంటలపాటు మీకు పరీక్ష సమయం ఇస్తారు. దీన్ని సిలబస్ కూడా నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు చూసుకొని ప్రాపర్ గా చదువుకోండి.
👉Apply Process:
ఏకలవ్య వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడ డీటెయిల్స్ అన్ని చదువుకున్న తర్వాత అప్లై చేసుకుంటే సరిపోతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.