ఏకలవ్య స్కూల్లో 7267 జాబ్స్ | EMRS Recruitment 2025 | EMRS Notification 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

EMRS Recruitment 2025:

Ekalavya model residential schools – EMRS ద్వారా మనకు 7267 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు.

EMRS Recruitment 2025

ఈ నోటిఫికేషన్స్ ఒక అద్భుతం అనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో డీఎస్సీ కూడా పెట్టారు కానీ చాలామందికి జాబ్స్ అనేవి రాలేదు కాబట్టి ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ మొత్తంలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. అభ్యర్థులు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ లో టీచర్ లేదా నాన్ టీచింగ్ విభాగంలో పనిచేద్దామనుకున్నారో వాళ్లది సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు.

 మీకు 52,000 కు పైగానే జీతం పొందవచ్చు. ప్రిన్సిపల్,TGT, PGT,Nurse,CLerk, Lab Attendant,అకౌంటెంట్ మరియు హాస్టల్ వార్డెన్ట్ వంటి జాబ్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 23 వరకు కూడా మీరు అయితే అప్లై చేయవచ్చు. 10yh/ 12th / B.ed/ Degreeఅర్హతలు ఉన్నట్లయితే గనుక మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. జాబ్స్ సెలక్షన్ లో కూడా మీకు ఏంటంటే దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుంది కొన్ని జాబ్స్ కి కచ్చితంగా టీచింగ్ డెమో కూడా ఉంటుంది ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. వయస్సు 18 నుంచి 35, 40, 50 ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Join Our Telegram Group

👉Organisation:

Eklavya model residential schools – EMRS అనే సంస్థ వారు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగంలో పని చేయడానికి సంబంధించిన పెద్ద నోటిఫికేషన్ చాలా రోజుల తర్వాత ఇప్పుడే విడుదల చేయడం జరిగింది.

10th అర్హత జాబ్స్

School Dasara Holidays

👉Age:

ఏకలవ్య స్కూల్స్లో టీచింగ్ జాబ్స్ మరియు నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి అయితే వీటికి సంబంధించి మీకు 18 నుంచి 35, 40, 50 వయస్సు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

BC – 3 Years

👉Education Qualifications: 

ఏకలవ్య స్కూల్లో ఉద్యోగాలకు సంబంధించి మీకు 10th/ 12th/ Degree/ PG/ B.ed అర్హతలు ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.

👉Vacancies: 

ఏకలవ్య స్కూల్స్లో భాగంగా టోటల్గా అంటే టీచింగ్ మరియు నాన్ టీచింగ్ మొత్తం కలుపుకొని 7267 ఉద్యోగాలు అనేవి వదలడం జరిగింది.

ప్రిన్సిపాల్ – 225

PGT – 1460

TGT – 3962

 హాస్టల్  వార్డెన్ – 635

 ఫిమేల్ స్టాఫ్ నర్స్ – 550

 అకౌంటెంట్ – 61

Clerk – 228

Lab అటెండెంట్ – 146

👉Salary:

ఈ ఉద్యోగాలకు సంబంధించి శాలరీ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు పోస్ట్ని ఆధారంగా చేసుకొని దాదాపుగా 52,000 కు పైగానే జీతం పొందే సువర్ణ అవకాశం ఇవ్వడం జరిగింది.

👉Important Dates:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక Sep 19th – Oct 23rd మధ్యలో అధికారిక వెబ్సైట్లో మీరు అప్లై చేయొచ్చు. పరీక్ష తేదీ ఇంకా ఇవ్వలేదు త్వరలో అనౌన్స్ చేయడం జరుగుతుంది అప్పటివరకు మీరు వెయిట్ చేయాలి. 

👉Fee:

దరఖాస్తు రుసుము అనేది నోటిఫికేషన్ లో పూర్తిగా సమాచారం తెలుసుకొని దాని ఆధారంగా మీరు అప్లై చేసుకోండి.

👉Selection Process:

టీచింగ్ విభాగంలో ఉన్న ఉద్యోగాలు అన్నిటికీ కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది.వీటిలో మీకు సబ్జెక్టు నాలెడ్జ్,  పెడగాజి, జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ మరియు ఇంగ్లీష్ లేదా హిందీ టాపిక్స్ ఉంటాయి.

నాన్ టీచింగ్ విభాగంలో జాబ్స్ కి జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మ్యాథ్స్, టెక్నికల్ సంబంధించిన అంశాలుంటాయి.

👉Apply Process: 

ఏకలవ్య స్కూల్స్ కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై చేసుకుంటే సరిపోతుంది.

Join Our Telegram Group

Official Notification

Apply online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. 

Leave a Comment

error: Content is protected !!