ESIC లో బంపర్ జాబ్స్ | ESIC Faculty Jobs 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ESIC Faculty Jobs 2025:

Employees State Insurance corporation – ESIC నుండి మనకి ఇప్పుడే అధికారికంగా 102 ఉద్యోగాలకు సంబంధించినటువంటి walkin ఇంటర్వ్యూ ద్వారా జాబ్ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు చూసుకున్నట్లయితే గనుక MBBS, PG కంప్లీట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధమైనటువంటి పరీక్ష లేదు కేవలం సర్టిఫికెట్స్ మాత్రమే వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.

NHM లో 10th అర్హతతో జాబ్స్ | AP NHM Notification 2025 | Latest Jobs in AP

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి డిసెంబర్ 29 నుంచి జనవరి 7వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Organisation :

Employees State Insurance corporation – ESIC నుంచి ప్రధానంగా మనకు ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాళ్లు తెలంగాణ వాళ్లు ఇలా అందరికీ కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఉపయోగించుకోండి.

Vacancies :

Employees State Insurance corporation – ESICn ద్వారా మనం చూసుకున్నట్లయితే గనుక ఫ్యాకల్టీ మరియు సీనియర్ ప్రెసిడెంట్ జాబ్స్ అనేవి మనకు అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

Selection process :

Employees State Insurance corporation – ESIC ఉద్యోగలకు సంబంధించి మనకు సెలక్షన్లో ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేదు కానీ డైరెక్ట్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.

Salary :

Employees State Insurance corporation – ESIC ఉద్యోగలకు సంబంధించి సెలెక్ట్ అయిన కాండిడేట్స్ అందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే గనుక నెలవారీ మీకు వచ్చేసి 30,000 నుంచి 50 వేల మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Other details :

Employees State Insurance corporation – ESIC ఉద్యోగాలకు సంబంధించి ఫ్యాకల్టీ పోస్టులకు గరిష్టం 69 సంవత్సరాలు మరియు సీనియర్ రెసిడెంట్ జాబ్స్ కి 45 సంవత్సరాలు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి 35 సంవత్సరాలు చొప్పులు మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

అప్లికేషన్ Start : 29th Dec

Apply End : 7th Jan

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎటువంటి మిక్స్టేక్స్ అనేవి లేకుండా మీరు అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసుకోండి.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!