Foundever Walk-in Drive Hyd:
Foundever company నుండి మనకి ఇప్పుడే అధికారికంగా ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడే బంపర్ వేకెన్సీస్ తో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు మరియు ఇంకో విషయం ఏంటంటే గనక ఏ విధమైనటువంటి ఫీజు లేదు. మీరు చేయాల్సింది ఏంటి అంటే ముందుగా మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అది కూడా ఉచితంగా దానితోపాటు మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు.
Job details :
మరి ఈ కంపెనీలో టోటల్గా 70 పోస్టల్ వరకు వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. మీకు జాబ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాదులో హైటెక్ సిటీ ప్రాంతంలో మీకు ఈ యొక్క బిపిఓ కంపెనీలో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు నైట్ షిఫ్ట్ లు మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించి వర్క్ ఫ్రం ఆఫీస్ విధానంలో మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు వర్క్ ఎలా ఉంటుంది అనేది చూసే ముందు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక 10+2 పాస్ అయినటువంటి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.
దీనికి సంబంధించి మనకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది కచ్చితంగా ఉండాలి. దీనికి సంబంధించిన వర్క్ అంతా కూడా నైట్ షిఫ్ట్ లో మాత్రమే ఉంటుంది.
Other details :
Foundever కంపెనీకి సంబంధించి మనకు వర్క్ ఎలా ఉంటుంది అంటే కనుక మీరు ఫోన్ కాల్స్ అనేవి మాట్లాడవలసి ఉంటుంది మరియు ట్రైనింగ్ లో మీకు సంపూర్ణంగా వాళ్ళు నేర్పిస్తారు అలా వర్క్ చేయాలి అనేది.
సెలక్షన్లు మొదటిగా మీకు హెచ్ఆర్ఎస్ స్క్రీనింగ్ ఉంటుంది తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది తర్వాత మాన్యువల్ వాయిస్ అసెస్మెంట్ ఉంటుంది. ఇక ఫైనల్ గా ఇంటర్వ్యూ ఉంటుంది.