GGH Clerk Recruitment 2026:
Government General Hospital – GGH నుండి మనకే కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి సంబంధించి ఇప్పుడే అఫీషియల్ గా Nurse, Ward Boys, Clerk వంటి ఉద్యోగాలు భర్తీ కోసం ఒప్పంద విధానంలో GGH Clerk Recruitment 2026 జారీ చేయడం జరిగింది.

8th – Any Degree వంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ఎడిజబిలిటీ ఇవ్వటం జరిగింది. వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలంటే ఏప్రిల్ 9వ తేదీ వరకు కూడా మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు ఆఫ్లైన్ విధానంలో మాత్రమే మీరు సబ్మిట్ చేయాలి.
వీటికి సంబంధించి 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. దీనికి సెలెక్ట్ అయితే 25 వేలకు పైగానే జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి మొత్తం 14 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. జాబ్ సెలెక్షన్లో జస్ట్ మీకు ఆపరేషన్ ఆధారంగా మెరిట్ తీసి డైరెక్ట్ గా సెలక్షన్ చేస్తారు. ఏ విధమైనటువంటి ఎగ్జాం అనేది లేదు ఏ విధమైనటువంటి ఫీజు కూడా లేదు.
Organisation Details :
Government General Hospital – GGH నెల్లూరు సంబంధించి పనిచేయడానికి ఈ యొక్క కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.. ఈ జాబ్స్ అనేవి మీ సొంత జిల్లాలో ఉంటూ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ పెర్మనెంట్ ఏమీ కాదు ఒప్పంద ప్రాతిపదికన కొంతకాలానికి తీసుకోవడం జరుగుతుంది.
SSF Tradesman Recruitment 2026
Age Limit:
Government General Hospital – GGH ద్వార విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకునే కాంటినెంట్స్ కి 18 సంవత్సరాలు కనీసం ఉండాలి మరియు గరిష్టంగా 42 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ GGH Clerk Recruitment 2026 జాబ్స్ కి అప్లై చేయాలంటే మీకు పోస్ట్ ఆధారంగా 8th – Any Degree క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేస్తూనే ఛాన్స్ అనేది ఉంటుంది.
Vacancies :
ఈ GGH Clerk Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మొత్తం గా మనం చూసుకున్నట్లయితే 14 పోస్టులకు సంబంధించినటువంటి Nurse, Ward Boys, Clerk అని జాబ్స్ విడుదల చేయడం జరిగింది.ఇవన్నీ కూడా పర్మినెంట్ ఏమీ కాదు జస్ట్ మనకి ఒప్పంద విధానంలో తీసుకోవడం జరుగుతుంది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాల కోసం సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీకు ఒప్పందం లో కాబట్టి నెలకి పోస్ట్ ఆధారంగా ₹9000/- to ₹60,000/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ GGH Clerk Recruitment 2026 జాబ్స్ కి జాబ్ సెలక్షన్లో మీకు వీటికి ఎగ్జామ్ ఏమీ ఉండదు డైరెక్ట్ గా మీకు అర్హతలలో వచ్చినటువంటి మార్కులను మెరిట్ ప్రాతిపదికను తీసుకొని ఈ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇందులో భాగంగా మనకు ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే జాబ్ కోసం ఎదురుచూస్తున్నారో వాళ్లు కచ్చితంగా ట్రై చేసుకోవచ్చు.
Important Dates :
ఈ GGH Clerk Recruitment 2026 జాబ్స్ కి March 31st to April 9th తేదీ మధ్యలోనే మీరు అప్లై చేసుకోవడానికి ఆఫ్లైన్ విధానంలో అవకాశం అనేది మనకు ఇవ్వడం జరిగింది.
Apply process :
- ముందుగా అప్లికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గనక మీరు అధికారక వెబ్సైట్లో నుండి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఇచ్చినటువంటి వివరాలు అన్నీ కూడా చూస్తున్న తర్వాత మాత్రమే దరఖాస్తులనేవి సమర్పించాలి.
- దీనికి సమాధానం అయితే మీరు అప్లై చేశాను ఫామ్ ని ఫిల్ చేసిన తర్వాత సంబంధిత పత్రాలన్నీ దానికి అటాచ్ చేసి మీరు ఇచ్చినటువంటి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.