GHMC Recruitment 2025:
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి లో పని చేయడానికి 17 విభాగలలో కాంట్రాక్టు జాబ్స్ కోసం బంపర్ నోటిఫికేషన్ వచ్చింది.
మరి ఈ కాంట్రాక్టు జాబ్స్ కి Oct 18th తేదీ లోపల మీరు మీ అప్లికేషన్స్ పెట్టుకోవాలి.వీటిలో మనకి హెల్త్ స్పెషలిస్ట్, మెడికల్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ మరియు ఇతర జాబ్స్ విడుదల చేశారు.
Other Details:
ఈ జాబ్స్ కి మీరు Any డిగ్రీ, MBBS వంటి అర్హతలు తో easy గా పెట్టచ్చు. మీకు ఉన్నా క్కుఅలిఫికేషన్ ఆధారంగా ఈ జాబ్స్ కి అప్లై చేయండి.
30 to 60 సంవత్సరాల age ఉంటే కనక మీరు అప్లై చేసేయండి. సెలెక్ట్ అయిన వారందరికీ కూడా ₹25,000/- తో ₹1,75,000/- మధ్యలో జీతాలు ఇస్తారు. ఇది మంచి అవకాశం గా చెప్పచు.
మీకు పరీక్ష ఏమి లేదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ పెట్టి సెలక్షన్ చేస్తారు.