Gold Rate Sep 22nd:
భారతదేశవ్యాప్తంగా బంగారం ధరలనేవి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత కొన్ని నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా బంగారం ధరలు అనేవి ఇంకా పెరిగే అవకాశం ఉంది వాటిలో పెట్టుబడి పెడితే బంగారం ధర ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందని వారికి రిటర్న్స్ అనేవి బాగుంటాయని భావిస్తూ ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే ప్రతినిత్యం కూడా బంగారం ధరలనేవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయి అనేది చెక్ చేసుకుని ఎప్పుడైతే తగ్గినయో అప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని చాలా మంది చూస్తూ ఉన్నారు.
ఇక పెళ్లిళ్లు విషయానికి వచ్చినట్లయితే బంగారం లేనిదే పెళ్లి కూడా కాని పరిస్థితి. పెళ్లి చేయాలి అంటే కచ్చితంగా బంగారం అనేది ఉండవలసి ఉంటుంది. వారు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి చూస్తూ ఉన్నారు.
ఈరోజు బంగారం ధరలో విషయంకు వచ్చినట్లయితే 24 క్యారెట్ / గ్రాము కి 11,214/- పడుతుంటే 22k / g 10,279/- రూపాయలు పడుతుంది. దీని అర్థం నిన్నటితో కంపేర్ చేసుకున్నట్లయితే ఒక్క రూపాయి మాత్రమే తగ్గుదల కనిపించింది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.