Govt Hospital Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ నుంచి మనకు పలు రకాలు ఉద్యోగాలు భర్తీ కోసం Govt Hospital Jobs 2026 నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. నీ ఉద్యోగాలకు సంబంధించిన సంపూర్ణ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము.

జాబ్ లొకేషన్ అనేది మీకు ఒంగోలు ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుంది.. మనకు విడుదల చేసిన జాబ్స్ అన్నీ కూడా మనకు కాంట్రాక్టు విధానంలో అయితే ఫిల్ చేయడం జరుగుతుంది.. దీనికి అప్లై డేట్స్ ఏంటంటే మీకు ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
Govt Hospital Jobs 2026 లో భాగంగా మొత్తం మనకు 06 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళకి 5000 నుంచి 25 వేల మధ్యలో జీతాలు ఉంటాయి.. 18 నుంచి 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎగ్జామ్ ఏమీ లేదు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు.
Organisation Details :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ నుంచి మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క Govt Hospital Jobs 2026 అనేవి విడుదల చేయడం జరిగింది.
500+ వేకెన్సీ నోటిఫికేషన్ జారీ
Age Limit:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ సంబంధించి విడుదల చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగాలకు 18 నుంచి 42 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నట్టువంటి వారు అప్లై చేయొచ్చు.
Qualification :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ సంబంధించి మనకు చాలా రకాలు జాబ్స్ ఉన్నాయి కాబట్టి జాబ్ ఆధారంగా చూసుకున్నట్లయితే 10th,12th / Degree వంటి అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
Project Coordinator
Peer Educator
Chowkidar
House Keeping
Yoga / Art Teacher
Salary :
Project Coordinator – 25k
Peer Educator – 10k
Chowkidar – 9k
House Keeping – 9k
Yoga / Art Teacher – 5k
Selection process :
Govt Hospital Jobs 2026 కు సంబంధించి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనుక మీకు ఎగ్జామ్ వంటిది ఏమీ ఉండదు.
విద్యార్హత మార్కులు – 75%
ఎక్స్పీరియన్స్ – 10%
కాంట్రాక్టు లేదా కోవిడ్ సేవలు – 15%
ఇక్కడ మీకు ఏ విధమైనటువంటి జమ అనేది లేదు డైరెక్ట్ గా సెలక్షన్ ఉంటుంది.
Important Dates :
ఈ Govt Hospital Jobs 2026 జాబ్స్ మీరు అప్లై చేయడానికి April 1st తేది వరకు కూడా మీకు అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
మెరిట్ లిస్టు – ఏప్రిల్ 13
ఫైనల్ లిస్టు – ఏప్రిల్ 25
సెక్షన్ లిస్ట్ – ఏప్రిల్ 29
Join తేదీ – ఏప్రిల్ 30
Apply process :
ఈ జాబ్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని ఫీల్ చేసి సపోర్ట్ చేస్తే చాలు. జాబ్ పోస్టింగ్ మీకు ఒంగోలు ప్రాంతంలో ఉంటుంది.
ఈ జాబ్స్ అనేది మనకు ప్రభుత్వ గవర్నమెంటు హాస్పిటల్స్ తో పనిచేయడానికి మీకు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్టు విధానంలో తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా రద్దు చేసే అవకాశాలు కూడా ఉంటాయి.