HAL Govt Jobs 2025:
Hindustan Aeronautics Limited – HAL ద్వారా మన కోసం ఇప్పుడే కొత్తరకం ఉద్యోగానికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. మరి వీటిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఆపరేటర్ల స్థాయి అనగా నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో మనకు ఈ జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది.

ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి సంస్థ కాబట్టి మీకు చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్ సెలవి మీరు డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 25 మధ్యలో ఎప్పుడైనా కూడా అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి మనకి సంస్థాన్ అవకాశాన్ని కల్పించడం జరిగింది.
. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి ఏ విధమైనటువంటి ఫీజు లేదు మరియు ఈ విధమైనటువంటి ఎక్స్ప్రెస్ కూడా అప్లై చేసుకుని అభ్యర్థికి అవసరం లేదు.
వీటికి సంబంధించి 18 నుంచి 33 సంవత్సరాలు వయసు కలిగి ఉండి 10th+ ITI వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దగ్గరైతే మీకు 20,000 నుంచి 90 వేల మధ్యలో పోస్ట్ ఆధారంగా చేసుకుని జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.. మొత్తాన్ని ఇందులో 156 పోస్టులు ఉన్నాయి
Organisation :
Hindustan Aeronautics Limited – HAL అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ వారు అధికారికంగా ఈ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కావున ఎవరికైతే ఛాన్స్ ఉందా? వాళ్ళందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిదని చెప్పి మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అయితే ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధిచినటువంటి పోస్ట్లు కాబట్టి మీకు జాబ్ సెక్యూరిటీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది.
Vacancies:
Hindustan Aeronautics Limited – HAL సంస్థ వారి నుంచి మనకి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే టోటల్గా 156 నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు నిజంగా చెప్పాలంటే ఇదొక మంచి అవకాశం గా చెప్పొచ్చు.
Age :
Hindustan Aeronautics Limited – HAL సంస్థ వారి విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవడానికి కనీసం 18 నుంచి గరిష్టంగా 33 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆడామగా ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లలో భాగంగా Hindustan Aeronautics Limited – HAL సంస్థ విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ ఎందుకు అంటే గనుక క్వాలిఫికేషన్ చాలా తక్కువ వచ్చారు. 10th + ITI క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Salary :
Hindustan Aeronautics Limited – HAL విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి మనకు జీతం విషయానికి వచ్చినట్లయితే గనుక 22,000/- to ₹90,000/- మధ్యలోనే జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
Selection process :
Hindustan Aeronautics Limited – HAL ద్వారా విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ప్రధానంగా మనకు ఒక పరీక్ష అయితే పెట్టడం జరుగుతుంది. అందులో సెలెక్ట్ అయితే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది డాక్యుమెంట్స్ కూడా సక్రమంగా ఉండాలి వాళ్ళు ఇచ్చిన టైంకి సక్రంగా ఉంటే అప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది..
Apply process :
Hindustan Aeronautics Limited – HAL సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుందా వెబ్సైట్లోకి వెళ్లిపోయిన తర్వాత మీరు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో ఇచ్చిన కడుపులోపు మాత్రమే సబ్మిట్ అనేది చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 25 గమనించాలి.