High Court Driver Jobs 2026:
హైకోర్టులో పనిచేయడానికి సంబంధించిన డ్రైవర్ ఉద్యోగాలకు డైరెక్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది.10th అర్హత ఉన్నట్లయితే కనుక మీరు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
₹22,900/- నుంచి మనకు జీతాలు అనేవి మొదలవుతాయి. 09 డ్రైవర్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ జాబ్స్ అని కూడా పర్మనెంట్ జాబ్స్. దీనికి సంబంధించి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.
ఇందులో భాగంగా రిలీజ్ చేసిన ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో రైతు అప్లై చేస్తే చాన్స్ ఉంటుంది. మీకు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి జాబ్స్ సెలక్షన్ చేయడం జరుగుతుంది మరియు ఇంటర్వ్యూ కూడా ఒక 5 మార్కులు ఉంటుంది.
Organisation :
తెలంగాణ హైకోర్టులో పనిచేయడానికి సంబంధించి మనకు పర్మినెంట్ ఉద్యోగాలకు ఇప్పుడే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైనటువంటి వారందరూ కూడా అప్లై చేసే అవకాశం కూడా ఉంటుంది.
Age:
తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
తెలంగాణ హైకోర్టులో పనిచేయడానికి సంబంధించిన రిలీజ్ చేసినటువంటి డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని చూస్తున్న వాళ్ళందరికీ కూడా 10th అర్హతతో పాటు మీకు డ్రైవింగ్ చేయగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి దానితోపాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.
Vacancies :
తెలంగాణ హైకోర్టు నుంచి మొత్తం మనకు 9 పోస్టులకు సంబంధించి డ్రైవర్ ఉద్యోగాలు అనే పర్మినెంట్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
Salary :
తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ₹22,900/- నుంచి మనకు జీతాలు అనేవి మొదలవుతాయి గమనించాలి. వీటికి అదనంగా మీకు అలా పని చేస్తావ్ బెనిఫిట్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి.
Selection process :
తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనక మీకు అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మనకు జాబ్ సెలక్షన్ లో భాగంగా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అలాగే మీకు ఇంటర్వ్యూ కూడా ఒక ఐదు మార్కులు ఉంటుంది. ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అయితే లేదు కానీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
Important Dates :
తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవాలని చూస్తున్న వాళ్లకి ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 28 వరకు కూడా అప్లై చేయొచ్చు.
Apply process :
తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయాలనే చూస్తున్న వాళ్లకి అఫీషియల్ వెబ్సైట్ అందుబాటులో ఉంది దాంట్లో మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకొని అప్లై చేసుకోండి.