High Court Junior Assistant Jobs 2026:
హైకోర్టులో పనిచేయడానికి సంబంధించి జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్ ని ఉద్యోగాల కోసం ఇప్పుడే కొత్త నోటు కేసు అనేది రావడం జరిగింది. వీటికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 23 వరకు కూడా ఆఫీసర్ వెబ్సైట్లోనే పెట్టుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
వీటికి సంబంధించి ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ లేదు జస్ట్ మీకు సర్టిఫికెట్స్ ఉంటే సరిపోతుంది. 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు మధ్య వయస్సు ఉంటే కనుక మీరు అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు. ఈ హైకోర్టులో మొత్తం మనకు 152 పోస్టులు విడుదల చేయడం జరిగింది.
ఈ జాబ్స్ అనేవి చాలా మంచిది ఎందుకంటే నెలవారి మీకు 60 వేలకు పైగానే జీతం అనేది పొందే అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉండి ఆసక్తి ఉన్నట్లయితే గనుక మీకు వేకెన్సీస్ కూడా బానే ఉన్నాయి కాబట్టి త్వరగా మీరు దరఖాస్తులు అనేవి చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు.
Organisation :
హైకోర్టులో పని చేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు అధికారికంగా జూనియర్ అసిస్టెంట్ మరియు స్టోరేజ్ అనే ఉద్యోగాలు అనేవి మనకు అధికారికంగా విడుదల చేశారు.
Age:
ఈ యొక్క హైకోర్టు విభాగంలో పనిచేయడానికి సంబంధించి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలంటే ఆప్యాయతులకు 18 నుంచి 32 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నట్లయితే గనక అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
హైకోర్టు విభాగంలో రిలీజ్ చేసినటువంటి 152 పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే కనీసం మీకు Any Degree విద్యార్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు.
Vacancies :
హైకోర్టులో రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మొత్తంగా 152 వేకెన్సీస్ తో మనకు జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్ మరియు రిస్టోరర్ జాబ్స్ విడుదల చేశారు.
Salary :
హైకోర్టులో రిలీజ్ చేసినటువంటి యొక్క ఉద్యోగాలకు సంబంధించి జీవితాన్ని విషయానికి వచ్చినట్లయితే కనుక నెలవారి మీకు ₹35,400/- to ₹1,12,000/- మధ్యలో మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క హైకోర్టు విభాగంలో రిలీజ్ చేసిన ఉద్యోగాలకు సంబంధించి మీకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న కాండిడేట్స్ అందరికీ కూడా మీకు మొదటగా కంప్యూటర్ లిమినరీ పరీక్ష అనేది నిర్వహించిన తర్వాత మీకు మెయిన్స్ డిస్క్రిప్టివ్ పరీక్ష అనేది ఉంటుంది. ఇంగ్లీష్ టైపింగ్ మరియు దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ముందుగానే సన్నద్ధం కావాలి.
Important Dates :
ఈ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 23 మధ్యలో మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Apply process :
హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అనుకునే వారందరికీ కూడా అఫీషియల్ వెబ్సైట్ అందుబాటులో ఉంది మీరు ఢిల్లీ హైకోర్టు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత అర్హత ఉన్నటువంటి వారందరూ కూడా దరఖాస్తులు ఆన్లైన్లోనే పెట్టుకోవాలి.