HLL Lifecare Management Trainee Notification 2026:
HLL Lifecare Limited సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అధికారికంగా మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనే ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 40 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కావున ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది ఎప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము.
ఈమె జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ విధానంలో మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ ఫార్మా లేదా మార్కెటింగ్ విభాగంలో ఎంబీఏ చేసిన వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇతర డిపార్ట్మెంట్స్ లో కూడా వేకెన్సీ అనేవి ఉన్నాయి.
TCS లో బంపర్ జాబ్స్ | TCS NQT Hiring All India 2026 | Latest Software Jobs 2026
ఉద్యోగంలో చరుగని 40 వేలకు పైగానే చేద్దాం పొందవచ్చు గరిష్టంగా మీకు లక్ష40,000 వరకు కూడా జీతాలు అయితే ఇవ్వడం చాలా మంచి విషయంగా చెప్పొచ్చు. ఈ పోస్టులకు సంబంధించి మీకు కంప్యూటర్ బెస్ట్ ఎగ్జామినేషన్ ఫస్ట్ మీకు ఆన్లైన్ విధానంలో పెడతారు రాసిన వాళ్లకు సంబంధించిన మెరిట్ తీసిన తర్వాత అప్పుడు మీకు తర్వాత స్టేజ్లో మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి ఆ తర్వాత మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. మీరు దరఖాస్తులు పెట్టుకోవాలంటే కనుక మార్చి 10వ తేదీ వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.
Organisation :
HLL Lifecare Limited సంబంధించినటువంటి జాబ్స్ అనేవి మనకు అధికారిక సంస్థ నుంచి అయితే రావడం జరిగింది.
Age:
HLL Lifecare Limited సంబంధించిన ఏజ్ విషయానికి వచ్చినట్లయితే గనక అప్లై చేసుకోవాలంటే కనీసం మీకు 18 సంవత్సరాలు ఎవరికైతే కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. గరిష్ట వయసు మీకు మాక్సిమం 27 సంవత్సరాలు వరకు కూడా ఛాన్స్ అయితే ఉంటుంది.
OBC – 3 Years
SC, ST – 5 Years
Qualification :
HLL Lifecare Limited సంబంధించిన సంస్థలు ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఇంజనీరింగ్, ఫార్మా, MBA నువ్వంటే అర్హతలు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
HLL Lifecare Limited సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనుక 40 వేకెన్సీస్ తో మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Other Details :
HLL Lifecare Limited అనే సంస్థలో ఉద్యోగాలకు సెలెక్ట్ అయితదని ఇందులో చాలా జాబ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఈ జాబ్స్ కి శాలరీ అనేది 40 వేల నుంచి 1,40,000 వరకు కూడా మీకు నెలవారి జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించి ఇంకో సెలక్షన్లో భాగంగా కంప్యూటర్ బేసిడ్ పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించే దాని ఆధారంగా జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 10 వరకు కూడా అవకాశం ఇచ్చారు.