Holiday on Friday:
Holiday on Friday for Students – విద్యార్థులకు సెలవులు అంటే ఎంతో ఇష్టం. అటువంటిది రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మరియు ఎంప్లాయిస్ కి శుక్రవారం రోజు హాలిడే ప్రకటించడం జరిగింది.. అయితే వీకెండ్ అనేది లాంగ్ వీకెండ్ గా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అసలు ఈ సెలవు అనేది ఎందుకు వస్తుంది వీటికి సంబంధించిన వివరాలనేవి తెలుసుకుందాం.
👉సడన్ సెలవు ఎందుకోసం:
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వేసవి సెలవులు కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కూల్స్ కూడా రీ ఓపెన్ చేయడం జరిగింది.. విద్యార్థులకు ఈ సెలవుల నుంచి మళ్లీ స్కూల్ కి వెళ్ళడం అంటే చాలా ఇబ్బందిగా మారింది. మళ్లీ సెలవులు వస్తే బాగుండు మళ్ళీ ఆడుకోవచ్చు మళ్ళీ ఏదైనా లాంగ్ ట్రిప్ కి వెళ్లొచ్చు అని చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు.. ఇటువంటి సందర్భంలోనే ఈరోజు మనకి విద్యార్థులకు మరియు ఎంప్లాయిస్ కి ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది.. Holiday on Friday for Students ప్రకటిస్తూ లాంగ్ వీకెండ్ కూడా మనకి రావడం జరిగింది.
APSRTC Free Bus Pass for 1st to 10th Students
యాక్చువల్ గా మనకి జూన్ నెలలో చూసుకుంటే సండే మినహాయించి మనకి అదనపు సెలవులు ఏమీ కూడా ఇవ్వలేదు.. అయితే రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కూడా సడన్గా Holiday on Friday for Students అనేది దర్శనం ఇవ్వడం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్లో మరియు కాలేజీలకు సంబంధించి ఈ శుక్రవారం రోజు అనగా జూన్ 20వ తేదీన సెలవు ఇవ్వడం జరిగింది.. ఈ సెలవు ఎందుకు ఇచ్చారు అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆరోజు మనకి బంద్ అనేది ప్రకటించడం జరిగింది.. కాబట్టి ఈ లాంగ్ వీకెండ్ అనేది ఎంజాయ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రావాల్సి ఉంది గమనించాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.