Hostel Warden Recruitment 2026:
Andhra Pradesh అందులో మనకు రీసెంట్ గానే జాబ్స్ కాలండర్ ద్వారా 10,060 పోస్టులకు సంబంధించి జాబ్ కాలండర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే హాస్టల్ వార్డెన్ కి సంబంధించి ఆగస్టు 15వ తేదీన జాబ్స్ కి సంబంధించిన Hostel Warden Recruitment 2026 కూడా జారీ చేశారు.

APPSC ద్వారా మనకు హాస్టల్ వార్డెన్ 93 సోషల్ వెల్ఫేర్, హాస్టల్ వార్డెన్ (TW) 48 ట్రైబల్ వెల్ఫేర్, హాస్టల్ వార్డెన్ (BCW) 100 BC వెల్ఫేర్ పోస్టులు కూడా ఉన్నాయి.
మొత్తంగా చూసుకున్నట్లయితే 248 పోస్టులు ఉన్నాయి. మీరు అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు. Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు.
₹37,600/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
Organisation Details :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు రీసెంట్ గానే ఆగస్టు 15వ తేదీ రోజున Hostel Warden Recruitment 2026 చేస్తామని చెప్పి రావడం జరిగింది.
ICAI లో 108 ఎగ్జిక్యూటివ్ జాబ్స్
AP 10th ఫలితాలు విడుదల అప్డేట్
Age Limit:
ఈ Hostel Warden Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా చూస్తున్నట్లయితే 42 సంవత్సరాలు వయస్సు ఉన్న వారందరు అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క Hostel Warden Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే గనక హాస్టల్ వార్డెన్ పోస్ట్లకు Any Degree అర్హత ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు.
Vacancies :
APPSC ద్వారా భారతీయ చేసేటటువంటి యొక్క హాస్టల్ కి సంబంధించి మొత్తం గా మనకు 248 హాస్టల్ వార్డెన్ – SW, హాస్టల్ వార్డెన్ – TW, హాస్టల్ వార్డెన్ – BCW పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ₹37,600/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క Hostel Warden Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మనకు జాబ్స్ సెలక్షన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఏమో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
ఈ జాబ్స్ కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది ఆగస్టు 15వ తేదీ మనకు రిలీజ్ చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది.
Apply process :
- ఈ ఒక జాబ్స్ కి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు.