IB Assistant Recruitment 2025:
ఇంటిలిజెన్స్ బ్యూరో నుంచి 4987 జాబ్స్ కోసం IB Assistant Recruitment 2025 వచ్చింది.10th పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు.
ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అధికారికంగా 4987 ఉద్యోగాలకు కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారికి IB Assistant Recruitment 2025 విడుదల చేశారు. ఆగస్టు 17 వరకు కూడా మీరు అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకోవాలి. సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ అనే పోస్టులు ఉన్నాయి.
₹21,800/- వరకు మీకు నెలవారి జీతాలు చెల్లిస్తారు. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇందులో భాగంగా మీకు ముందు పరీక్ష ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
👉 Organization Details:
ఇంటెలిజెన్స్ బ్యూరో వారు అధికారికంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థుల కోసం కొత్తగా కేంద్ర ప్రభుత్వ జాబ్స్ కి IB Assistant Recruitment 2025 రిలీజ్ చేస్తారు. కావున అర్హత కలిగిన వారందరూ కూడా మిస్ అవ్వకుండా తక్షణమే అప్లికేషన్స్ పెట్టుకోండి.
IB లో 4987 జాబ్స్ విడుదల | IB Security Assistant Notification 2025 | Latest Jobs in Telugu
పెన్షన్ ఆఫీస్ లో 230 జాబ్స్ | UPSC EPFO Recruitment 2025 | Central Govt Jobs 2025
👉 Age:
18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు మధ్య వరకు మీకు వయస్సు కలిగి ఉన్నట్లయితే కనుక మీరు ఈ జాబ్స్ కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
సెక్యూరిటీ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి కనీసం నీకు పదవ తరగతి అర్హత లేదా సమానమైన అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు.
BSF లో 3588 జాబ్స్ | BSF Constable Tradesmen Recruitment 2025 | Central Govt Jobs 2025
👉 Vacancies:
ఇంటిలిజెంట్ బ్యూరో వారు అధికారికంగా 4987 పోస్టులకు సంబంధించి సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కొత్త IB Assistant Recruitment 2025 విడుదల చేశారు.
👉Salary:
ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైనట్లయితే ₹21,700/- to ₹69,100/- మధ్యలో మీకు జీతాలు చెల్లిస్తారు.
👉Selection Process:
ఈ జాబ్స్ సెలక్షన్ లో భాగంగా మీకు ముందుగా ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తే ఫైనల్ గా ఎంపిక అవుతారు.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించి జూలై 26 నుంచి ఆగస్టు 17 వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు అవకాశం ఉన్నట్లయితే వెంటనే మీరు క్రింద ఇచ్చినటువంటి అప్లికేషన్ ని ఫీల్ చేసి సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.