IB Security Assistant Notification 2025:
IB Security Assistant Notification 2025 – ఇంటిలిజెన్స్ బ్యూరో నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్ జాబ్స్ కోసం 4987 పోస్టులు విడుదల చేశారు. ఇందులో గ్రూప్ సి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు ఉన్నాయి.
ఇంటెలిజెన్స్ బ్యూరో – IB లో పని చేయడానికి సంబంధించి 4987 సెక్యూరిటీ అసిస్టెంట్ గ్రూప్ సి జాబ్ కోసం కొత్త IB Security Assistant Notification 2025 విడుదలైంది. ఈ జాబ్ కి ఆగస్టు 17 వరకు మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 21 వేల జీతం ఉంటుంది.10 వ తరగతి పాస్ అయిన మన రాష్ట్రానికి చెందిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ప్రాంతీయ భాష అయినా తెలుగు తప్పనిసరి ఉండాలి.
18 నుంచి 27 సంవత్సరాల వయస్సు ఉంటే చాలు అయితే రిజర్వేషన్ అభ్యర్థులకు కాస్త వయస్సు రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. సెలక్షన్ లో మీకు వంద మార్కులకు ఆన్లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. తర్వాత ఆ డిస్క్రిప్టివ్ పేపర్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ ఇస్తారు.
👉 Organization Details:
ఇంటెలిజెన్స్ బ్యూరో – IB నుండి అధికారికంగా ఈ యొక్క IB Security Assistant Notification 2025 అనేవి పర్మినెంట్ బేసెస్ కింద పనిచేయడానికి విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలకు వారు అప్లై చేసుకోవచ్చు. లోకల్ లాంగ్వేజ్ అయిన తెలుగు తప్పనిసరి వచ్చి ఉండాలి వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
HSBC లో కొత్త జాబ్స్ | HSBC Notification 2025 | HYBRID Jobs in HSBC
అటవీ శాఖలో 100 FSO జాబ్స్ | APPSC FSO Notification 2025 | Latest Jobs in Telugu
👉 Age:
కనీసం 18 – 27 సంవత్సరాలు వయసు ఉన్న అబ్బాయిలు కూడా అప్లై చేసుకోవడానికి ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవకాశం ఇవ్వడం జరిగింది.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ IB Security Assistant Notification 2025కు గుర్తింపు ఉన్నటువంటి ఎస్ఎస్సి బోర్డు నుంచి కనీసం 10th Pass అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి నీకు కచ్చితంగా నివాస ధ్రువీకరణ సర్టిఫికెట్ ఉండాలి.
👉 Vacancies:
ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుండి మనకు 4987 సెక్యూరిటీ అసిస్టెంట్ గ్రూప్ సి అనే పర్మినెంట్ ఉద్యోగాలు విడుదల చేశారు.
👉Salary:
ఈ జాబ్స్ కి ఎందుకైనా క్యాండిడేట్స్ అందరికీ కూడా ₹21,700/- to ₹69,100/- మధ్యలో మీకు జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ఈ జాబ్స్ కోసం మీరు అప్లై చేసుకుంటే మీకు మొత్తం 3 రౌండ్స్ లో సెలక్షన్ ఉంటుంది.
Tier 1:
మొత్తం 100 మార్కులకు 1 గంట సంబంధించి ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ పెడతారు.
జనరల్ అవేర్నెస్ క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీషు జనరల్ స్టడీస్ రీజనింగ్ వంటి అంశాలు చదువుకోవాలి.
0.25 నెగిటివ్ మాటలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి.
Tier II:
ఇది మనకే డిస్క్రిప్టివ్ పేపర్ అన్నమాట. మొత్తం 50 మార్కులకు కానీ మీరు క్వాలిఫై అవడానికి 20 మార్కులు రావాలి. మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది.
Tier III:
ఇందులో మీకు ఒక ఇంటర్వ్యూ పెట్టి మీ పర్ఫామెన్స్ చూసి తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి పిలుస్తారు.
👉Important Dates:
ఈ యొక్క జాబ్స్ మీరు జులై 26 నుంచి ఆగస్టు 17 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ తల్లి ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయాలి.
👉Fee:
UR, OBC, EWS – ₹650/-
SC, ST, Women – ₹550/-
👉Apply Process:
అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి దరఖాస్తులనేవి వెంటనే పెట్టేసుకోండి. రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా హ్యాపీగా మీరు ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.