ICAR NMRI Recruitment 2025:
గ్రామీణ వ్యవసాయ శాఖ లో బంపర్ జాబ్స్ పడ్డాయి.ల్యాబ్ అసిస్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్ విడుదల చేశారు. 21 to 45 సంవత్సరాలు age ఉండాలి..
వీటికి మీకు తప్పకుండ Oct 28th లోపు మీరు అప్లై చేయచ్చు. కావున గమనించగలరు.డిప్లొమా, పీజీ, PHD చేస్తే మీరు అర్హులు.
సెలక్షన్ అయిపోతే అప్పుడుఇకు నెలకు ₹44,000/- జీతం కూడా ఇస్తారు.వీటిలో మీకు 02 పోస్టులు ఇచ్చారు.ఇవి పక్కా సెంట్రల్ govt జాబ్స్ కాబట్టి అస్సలు వదలకుండా మీరు జాగర్తగా ఈ ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వండి. మీకు జాబ్ రావాలి అంతే కష్టపడాలి.
Other Details :
మీకు ఫీజు అనేది లేదు కావున మీరు easy గా ఉచితంగా అప్లై చేసే వీలు ఈ శాఖ ఇచ్చింది. సెలక్షన్ లో కూడా మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అనేది మీకు oct 28th న నిర్వహణ జరుగుతుంది. అంతే మీకు exam ఏమి లేదు.