ICDS Helper Recruitment 2026:
ఏ విధమైనటువంటి పరీక్ష లేకుండా ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా డైరెక్టర్ మీకు MArks చూసి సెలక్షన్ చేసే విధంగా అంగన్వాడీలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ICDS Helper Recruitment 2026 జారీ చేశారు.

దీనికి సంబంధించి మొత్తంగా 55 అంగన్వాడి ఆయా పోస్టులు మరియు ఇతర పోస్టులు విడుదల చేయడం జరిగింది.. అయితే వీటికి April 16th సంబంధించి April 16th తేదీ వరకు మీరు దరఖాస్తులనేవి సమర్పించే ఛాన్స్ ఉంటుంది.
వీటికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే కనుక మనకు 21 సంవత్సరం నుంచి 305 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నట్లయితే కనుక మీరు హ్యాపీగా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక మంచి విషయంలో చెప్పొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీకు స్థానికంగానే మీకు పోస్టింగ్ అని ఉంటుంది కాబట్టి హ్యాపీగా ప్రతిరోజు కూడా మీరు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి వర్క్ చేసుకుని మళ్లీ ఇంటికి అయితే వెళ్లిపోవచ్చు.10th పాస్ అయినటువంటి క్యాలెండర్స్ అందరికీ కూడా ఛాన్స్ ఉంటుంది. ₹7000/- నెల జీతం కూడా ఇవ్వడం జరుగుతుంది.
Organisation Details :
ICDS పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలలో పని చేయడానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సులువుగా మాకు జాబ్ కావాలి ఎగ్జాం లాంటిదేమో రాయమో అనుకునే వాళ్ళకి ఇది మంచిగా అవకాశం గా చెప్పొచ్చు.
Age Limit:
ఈ యొక్క అంగన్వాడీ పోస్టులకు సంబంధించి అప్లై చేయాలి అనుకునే వాళ్లకు సంబంధించి కనీసం 21 సంవత్సరాలు దాటాలి గరిష్టంగా 35 సంవత్సరాలు వరకు వయస్సు ఉన్నవారు అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ICDS సంబంధించిన ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 10th Pass విద్యార్హతున్నటువంటి క్యాండిడేట్ అప్లై చేయొచ్చు.
Vacancies :
ICDS సంబంధించి మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక 55 అంగన్వాడి హెల్పర్ పోస్ట్లకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చూడండి జరిగింది.
Salary :
ఈ ICDS Helper Recruitment 2026 జాబ్స్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అంటా అంగన్వాడి హెల్పర్గా ఒకవేళ మీకు జాబ్ వస్తే గనుక మీకు ₹7000/- నెలవారి జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ ICDS Helper Recruitment 2026 జాబ్స్ కి అనగా అంగన్వాడీ హెల్పర్ పోస్ట్ లకు సంబంధించిన జాబ్స్ ఎలెక్షన్లు ఎగ్జామ్ ఏమీ లేదు హ్యాపీగా మీరు అయితే అప్లై చేయొచ్చు మరియు ఏంటంటే ఏ విధమైనటువంటి ఫీజు కూడా లేదు. డైరెక్ట్ గా మీకు పదవ తరగతిలో మీ మార్కులను ఆధారంగా చేసుకుని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను డైరెక్ట్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
Important Dates :
అంగన్వాడి హెల్పర్ పోస్ట్లకు సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే కనుక April 10th to April 16th మధ్యలోనే మీరు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు.
Apply process :
ICDS సంబంధించిన Official వెబ్సైట్లో నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు అప్లికేషన్ ఫారం కూడా ఉంటుంది. దానిని మీరు ఫిల్ అప్ చేసుకొని మీరు డైరెక్ట సబ్మిట్ చేయొచ్చు.