ICF Recruitment 2025:
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ – ICF నుండి 1010 పోస్టులతో జాబ్స్ కొరకు ICF Recruitment 2025 విడుదలైంది. 10th & ITI పసైన వారు అప్లై చేయచ్చు.
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ – ICF నుండి 1010 పోస్టులతో బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది.11th ఆగష్టు వరకు అప్లై చేయచ్చు.15 to 24 వరకు ఏజ్ ఉంటే మీరు అప్లై చేయచ్చు.7 వేల వరకు జాబ్ శాలరీ ఇస్తారు.ఎక్సమ్ లేకుండా డైరెక్ట్ గా మెరిట్ ఆధారంగా జాబ్ సెలక్షన్ చేస్తారు.
👉 Organization Details:
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ – ICF అనే సంస్థ ద్వారా ఈ జాబ్స్ విడుదల చేసారు. AP, TG అందరు అప్లై చేయచ్చు.
ప్రభుత్వ కాలేజీలో బంపర్ జాబ్స్ | SGPGIMS Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu
👉 Age:
ఈ ICF Recruitment 2025 జాబ్స్ కి సంబంధించి 15 to 24 వరకు ఉన్న వారు అప్లై చేయచ్చు.
SC, ST కి 5 Years, OBC – 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ ICF Recruitment 2025 ఉద్యోగాలకు కనీసం 10th + ITI అర్హత ఉంటే జాబ్ ఇస్తారు.
GPO నోటిఫికేషన్ విడుదల | TG GPO Recruitment Out 2025 | Latest Jobs in Telugu
👉 Vacancies:
ఈ ICF Recruitment 2025 జాబ్ నోటిఫికేషన్ ద్వారా 1010 జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఇవి అప్ప్రెంటిషిప్ జాబ్స్. అంటే miku ట్రైనింగ్ మరియు సర్టిఫికెట్ ఇస్తారు.
12th పాసైతే చాలు జాబ్ | CCRAS Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu
👉Salary:
ఈ ICF Recruitment 2025 జాబ్స్ కి మీకు 6 వేలు to 7 వేలు మధ్యలో జాబ్ శాలరీ ఇస్తారు. ఇది Stipend మాత్రమే.
👉Selection Process:
దీనికి ఎటువంటి పరీక్ష లేదు. డైరెక్ట్ గా మెరిట్ ఆధారంగా జాబ్ ఇస్తారు.
👉Important Dates:
అప్లికేషన్ స్టార్టింగ్: జులై 16th
అప్లికేషన్ ఎండ్ : ఆగస్టు 5th
Fee:
UR : ₹100/-
SC, ST, BC, EWS, Women : No Fee
👉Apply Process:
icf.gov.in అనే వెబ్సైటు లో వెళ్లి మీరు అప్లై చేయచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.