ICICI Bank Phone Banking Jobs 2026:
ICICI Bank నుండి మనకి అధికారికంగా ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త ICICI Bank Phone Banking Jobs 2026 రావడం జరిగింది.. ఇవన్నీ కూడా మనకు ఇంటర్ లెవెల్ జాబ్స్. Any Degree అర్హతతో ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు.

వీటికి సెలెక్ట్ అయిన వాళ్లకు జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మన హైదరాబాద్ తో పాటు చెన్నై భువనేశ్వర్ వంటి ప్రాంతాలలో కూడా మీకు జాబ్స్ అనేవి ఉన్నాయి.
ఈ ICICI Bank Phone Banking Jobs 2026 జాబ్ సెలక్షన్లు ఎగ్జామ్ ఉంటుంది ఉంటాయి కూడా ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి వెరిఫికేషన్ ఉంటుంది. జాబ్ లో తీసుకునే ముందు మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు.
Job Role :
- ఈ యొక్క ICICI Bank Phone Banking Jobs 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు కస్టమర్స్‌తో ఎంగేజ్ అవ్వాలి.
- మీరు కస్టమర్ కి సంబంధించి అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ వాళ్లకి ఫైనాన్షియల్ సంబంధించినటువంటి అవగాహన కల్పించాలి.
- బ్యాంకింగ్ మరియు వాటికి సంబంధించి సర్వీసెస్ గురించి కస్టమర్స్ తో క్లియర్‌గా చెప్పాలి.
- కస్టమర్ కేర్ ఏదైనా సందేహం ఉన్నట్లయితే వాటిని సాల్వ్ చేయాలి. దాని కోసం ఫోన్ కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది మరియు చాటింగ్ చేయవలసి ఉంటుంది.
- కస్టమర్‌కే అవసరమైన ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మరియు సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి.
- బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నీ కూడా కస్టమర్ కి అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి.
- కస్టమర్ దగ్గర నుంచి ఏదైనా కంప్లైంట్ వస్తే వాటిని తీసుకోవడం వాటిని సాల్వ్ చేయాలి.
AP Jobs Calendar Vacancies List 2026
10th అర్హతతో కాంట్రాక్టు జాబ్స్
ఆరోగ్యశాఖలో 150 స్టాఫ్ నర్స్ జాబ్స్
Age Limit:
ICICI Bank ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కనీసం మీకు 18 సంవత్సరాలు Ageఅనేది దాటినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
Qualification :
ICICI Bank Phone Banking Jobs 2026 అప్లై చేయాలంటే మీకు కనీసం Any Degree / MBA / Engineering అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు.
Andhra Pradesh collector office . సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే నెలకు మీకు పోస్ట్ ఆధారంగా ₹15,000/- to ₹34,000/- జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ICICI Bank ఈ ఒక్క ICICI Bank Phone Banking Jobs 2026 జాబ్స్ ఎలక్షన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయితే అప్పుడు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఎగ్జామ్ ఉంటుంది మీ పర్ఫామెన్స్ ఆధారంగా ట్రైనింగ్ ఇచ్చి సెలక్షన్ చేస్తారు.
Apply process :
ICICI Bank ఈ యొక్క అధికారిక వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ సంబంధించిన సంబంధిత వివరాలు అన్నీ కూడా అందులో పొందుపరిస్తే అందులో మీకు డీటెయిల్స్ అన్ని నచ్చితే అప్పుడప్పుడే చెయ్.