ICMR NIIRNCD Recruitment 2026:
National Institute for Implementation Research on Non Communicable Diseases (NIIRNCD) నుండి ఇప్పుడే మనకు అధికారికంగా టెంపరరీ విధానంలో పని చేయడానికి సంబంధించి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా మనకి ICMR NIIRNCD Recruitment 2026 జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

దీనికి మీరు అప్లై చేయాలంటే కనీసం నీకు గ్రాడ్యుయేషన్ – Public Health Epidemiology Biostatistics Life Sciences Health Sciences Social Work వంటి విభాగాలలో చేసినటువంటి వాళ్ళందరూ కూడా మీరు రైతు అప్లై చేసుకోవచ్చు.
₹28,000/- నెల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. టీవీ టెంపరేచర్ కాబట్టి నాలుగు నెలల పాటు ముందుగా మీకు దీనికి సంబంధించిన జాబ్ అనేది ఉంటుంది. దీనికి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక మీకు ఏప్రిల్ 6వ తేదీన దీనికి సంబంధించి ఒంటరిగానే నిర్వహిస్తున్నారు.
Organisation Details :
National Institute for Implementation Research on Non Communicable Diseases (NIIRNCD) అనే సంస్థ వారు మనకు అధికారికంగా తాత్కాలిక విధానంలో ఈ యొక్క వివిధ రకాల జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
10th అర్హతతో అసిస్టెంట్ జాబ్స్
Age Limit:
National Institute for Implementation Research on Non Communicable Diseases (NIIRNCD) సంబంధించిన కాంట్రాక్ట్ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి సంబంధించి కనీసం నీకు 18 సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా చూసుకుంటే 35 సంవత్సరాలు వయసు వరకు కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ జాబ్ కి గ్రాడ్యుయేషన్ – Public Health Epidemiology Biostatistics Life Sciences Health Sciences Social Work సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే కనుక మీరు అయితే అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ ICMR NIIRNCD Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మనకు Project Technical Support – III అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క కాంట్రాక్ట్ జాబ్స్ కి సంబంధించి జీవితం విషయానికి వచ్చినట్లయితే కనుక ₹28,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మీకు కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection process :
ఈ ఉద్యోగాలకు మీకు జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ అనేది డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ అనేది ఏప్రిల్ 6వ తేదీన నిర్వహిస్తున్నారు.
Important Dates :
ఈ ICMR NIIRNCD Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన ఇంటర్వ్యూ అని మీకు April 6th – 9 AMగంటల నుంచి 10 AM గంటల వరకు కూడా రిపోర్టింగ్ టైం నీకు ఇవ్వడం జరిగింది.
Apply process :
- ICMR అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి అక్కడ మీకు నోటిఫికేషన్ పిడిఎఫ్ కనబడుతుంది మా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు అక్కడే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. ఇచ్చిన తేదీలో ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వండి.
- ఇంటర్వ్యూ కి వెళ్లే వారందరూ కూడా మీ యొక్క విద్యార్హతకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు, అనుభవం సర్టిఫికెట్లు, ఐడి ప్రూఫ్, మీ యొక్క అప్లికేషన్ ఫారం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కాపీలు, మీ డాక్యుమెంట్స్ యొక్క జిరాక్స్ పెట్టుకుని వెళ్ళాలి.