ICMR NIRT Recruitment 2025:
Indian Council of Medical Research – National Institute for Research in Tuberculosis – ICMR NIRT అనే సంస్థ వారు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ICMR NIRT Recruitment 2025 వచ్చింది.
ఈ జాబ్స్ కి మీరు ఆగస్టు 14 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆనంలో పరీక్ష నిర్వహించడం ద్వారా జాబ్ పోస్టింగ్ ఇస్తారు. పరీక్ష తేదీలు అనేవి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు త్వరలో చేస్తారు. 18 నుంచి 27/ 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే సరిపోతుంది.
ఇందులో మనకు క్లర్క్ మరియు అసిస్టెంట్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. 100 మార్కులకు పేపర్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్ కి మీరు జూలై 25 నుంచి ఆగస్టు 14 వరకు కూడా అప్లై చేయవచ్చు.
👉 Organization Details:
ఈ జాబ్స్ అనేవి అధికారికంగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన Indian Council of Medical Research – National Institute for Research in Tuberculosis – ICMR NIRT నుండి విడుదల చేశారు.
బ్యాంకు లో 10,277 జాబ్స్ | IBPS 10277 Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu
జూ. ఎగ్జిక్యూటివ్ Govt జాబ్స్ | BEML Recruitment 2025 | Central Govt Jobs in Telugu
👉 Age:
ఇందులో అసిస్టెంట్ అని ICMR NIRT Recruitment 2025కి 18 నుంచి 30 సంవత్సరాలు, క్లర్క్ అనే ఉద్యోగాలకి 18 నుంచి 27 సంవత్సరాలు మీకు వయసు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ ఉద్యోగాలకు సంబంధించి 12th pass అయినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది కావున మీకు ఆ అవకాశం ఉంది అర్హతలు ఉండి క్వాలిఫికేషన్ అన్ని ఉంటాయి కనుక నీ జాబ్స్ అప్లై చేసుకోండి పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలు కావున మీకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి.
BSF లో 3588 జాబ్స్ | BSF Constable Tradesmen Recruitment 2025 | Central Govt Jobs 2025
👉 Vacancies:
ఈ ICMR NIRT Recruitment 2025 ద్వారా మనకు అసిస్టెంట్, UDC, LDC – లోయర్ డివిజన్ క్లర్క్ అనే జాబ్స్ అనేవి విడుదల చేశారు. అసిస్టెంట్ విభాగంలో ఉన్న పోస్టులు గ్రూప్ బి కేడర్ కిందకి వస్తాయి. మిగతా క్లర్క్ ఉద్యోగాలు అన్నీ కూడా గ్రూప్ సి కిందకి భర్తీ చేస్తున్నారు.
👉Salary:
ఈ Clerk అని జాబ్స్ కి సంబంధించి ₹19,900/- to ₹63,200/- మధ్యలోనే మీకు జీతాలు అనేవి పే చేయడం జరుగుతుంది.
అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీకు ₹35,400/- to ₹1,12,400/- మధ్యలో నీకు జీతాలు చెల్లిస్తారు.
👉Selection Process:
జాబ్ సెలక్షన్ లో భాగంగా ముందుగా మీకు కంప్యూటర్ విధానంలో 100 మార్కులకు పేపర్ ఉంటుంది.
ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ అనే టాపిక్స్ నుంచి ప్రతి పార్ట్ నుంచి కూడా 20 మార్కులకు ఉంటుంది.
కంప్యూటర్ ప్రొఫెషన్ కి టెస్ట్ క్వాలిఫై అయితే చాలు 20 మార్కులు ఉంటుంది.
ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కి గరిష్టంగా 5 మార్కులు ఇస్తారు.
👉Important Dates:
ఈ ICMR NIRT Recruitment 2025కు సంబంధించి జూలై 25 నుంచి ఆగస్టు 14 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి హ్యాపీగా పెట్టుకోవచ్చు.
👉Fee:
UR, OBC, EWS : ₹1,600/- or ₹2000/-
SC, ST, PWD : No Fee
👉Apply Process:
ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడ మీ డీటెయిల్స్ నమోదు చేసి ఫీల్ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరిచేసుకొని ప్రివ్యూ చూసుకోవాలి. మతాన్ని కూడా సక్రమంగా ఉన్నట్లయితే అప్లికేషన్స్ ఇమీడియట్ గా మీరు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.